Gandhari Song Lyrics - Keerthy Suresh

Gandhari Song Lyrics - Keerthy Suresh
Gandhari Song Lyrics: Gandhari is a Telugu song from the film Keerthy Suresh starring Keerthy Suresh, directed by Brinda Master. "Gandhari" song was composed by Pawan Ch and sung by Ananya Bhat. Lyrics were written by Suddala Ashok Teja.

Gandhari Song Details

Movie NameKeerthy Suresh
DirectorBrinda Master
Star CastKeerthy Suresh
MusicPawan Ch
Singer(s)Ananya Bhat
LyricistSuddala Ashok Teja
Music LabelSony Music South

Gandhari Song Lyrics in Telugu

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా వంగి చూసిండే

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా వంగి చూసిండే

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

సెంగు సెంగునొచ్చి… హోలీ రంగు సల్లిండే

పోయిన ఏడు ఇంత పోకిరి కాడు

రైకల వాసనా తెలియనివాడు

ఇంతలోపల ఏమి జరిగెను

సూదుల సూపుతో గుచ్చుతున్నాడే

గాంధారి, నీ మరిది ఏందేందో చేసిండే

సింధూరి సెంపాకు… సిరి గంధం పూసిండే

గాంధారి నీ మరిది… గందరగోళం సందడి

మందిలోన ఎట్లా సెప్పమందు వాని అంగాడి

సుందారం బొమ్మనట… మందారం రెమ్మనట

పిందెలాగా ఉండే… లంక బిందె వంటాండే

కందిరీగ నడుమంట… కందిపూలు ఒళ్ళంట

ఎందుకిట్ల ఎండలోన

కందిపోతున్నావని రందిపడి భుజాన

కూసుందువు రమ్మంటాండే

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా వంగి చూసిండే

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

సెంగు సెంగునొచ్చి… హోలీ రంగు సల్లిండే

బంగారు సీతారామ సింగారు లగ్గానికి

సేంగాబి సీర గట్టి… మంగళారతి ఇస్తాంటే

రంగు జల్లి ఎదురుకోళ్ల రంగు పండగంటాండే

పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా వంగి చూసిండే

గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి

సెంగు సెంగునొచ్చి… హోలీ రంగు సల్లిండే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Keerthy Suresh Movie

  1. Gandhari Song Lyrics

Gandhari Song FAQ

What movie is Gandhari song from?

Gandhari song is from the Keerthy Suresh movie.

Who sang Gandhari song?

Gandhari song was sung by Ananya Bhat.

Who wrote Gandhari song lyrics?

Gandhari song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Gandhari song?

Gandhari song music was composed by Pawan Ch.