
| Movie Name | Malikappuram ( ) |
|---|---|
| Director | Vishnu Sasi Shankar |
| Star Cast | Unni Mukundan Saiju Kurup Deva Nandha |
| Music | Ranjin Raj |
| Singer(s) | Vinayak & Sai Charan |
| Lyricist | Samrat |
| Music Label | Geetha Arts |
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప, శరణమయ్యప్ప
గణపతి అనుమతితో తాండవమేద్దాం
తకధిమి తకజనులకు పేటాడేద్దాం
గణపతి అనుమతితో తాండవమేద్దాం
తకధిమి తకజనులకు పేటాడేద్దాం
బెబ్బులిపై కదిలినాడు
ఆపదలో వదిలిపోడు
నాయకుడే శ్రీమణికంఠ
మోహినికి నందనుడే
శంకరుడి బిడ్డడులే
నీ శరణం శరవణభవమే
కలిగాలిని బంధించి
విజయాన్ని అందించి
వరమిచ్చే అభయస్వరూప
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్ తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్ తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్
గణపతి అనుమతితో తాండవమేద్దాం
తకధిమి తకజనులకు పేటాడేద్దాం
మహిషిని ఓడించిన గజాధిపాయ
మనిషికి తెలిసేనా త్రిలోకమాయ
శరమును చేపట్టిన వనాదిపాయ
వివరాన్ని చూపెట్టిన శబరినాథ
దుష్టుల పనిపట్టిన అనుమయయా
తెలిపెను అయ్యప్ప చరిత సదా
శాస్త్రములన్నిటిని చేర్చిన వీరా
ధర్మాన్ని స్థాపించిన శివకుమార
వేట మొదలెడితే… పాట పదమనదా
కోటి దండాలు స్వామికే
వేటతుళ్ళల్లో స్వాములందరికి
మొక్షాన్నిచ్చేది అయ్యనే
కలిగాలిని బంధించి
విజయాన్ని అందించి
వరమిచ్చే అభయస్వరూప
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్ తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్ తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్
గణపతి అనుమతితో తాండవమేద్దాం
తకధిమి తకజనులకు పేటాడేద్దాం
గణపతి అనుమతితో తాండవమేద్దాం
తకధిమి తకజనులకు పేటాడేద్దాం
బెబ్బులిపై కదిలినాడు
ఆపదలో వదిలిపోడు
నాయకుడే శ్రీమణికంఠ
మోహినికి నందనుడే
శంకరుడి బిడ్డడులే
నీ శరణం శరవణభవమే
కలిగాలిని బంధించి
విజయాన్ని అందించి
వరమిచ్చే అభయస్వరూప
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్ తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్ తోమ్
స్వామి దింతక తోమ్ తోమ్
అయ్యప్ప దింతక తోమ్
(శరణమయ్యప్ప, శరణమయ్యప్ప)
Watch గణపతి అనుమతితో వీడియో సాంగ్
Ganapathi Anumathitho song is from the Malikappuram ( ) movie.
Ganapathi Anumathitho song was sung by Vinayak & Sai Charan.
Ganapathi Anumathitho song lyrics were written by Samrat.
Ganapathi Anumathitho song music was composed by Ranjin Raj.