
| Movie Name | Pokiri |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Mahesh Babu, Ilean D’Cruz |
| Music | Mani Sharma |
| Singer(s) | Nihal |
| Lyricist | Kandikonda |
| Music Label | Aditya Music |
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా… కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా… కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
వయ్యారి వానలా… వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా… వాలినావిలా నా పైన
మిన్నేటి దారులా… వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా… చేరుతావిలా నాలోన
ఊ ఓ హు వా… ఈ అల్లరి, ఊ ఓ హు వా
ఊ ఓ హు వా… బాగున్నది, ఊ ఓ హు వా
గల గల పారుతున్న గోదారిలా
(గల గల పారుతున్న గోదారిలా)
జల జల జారుతుంటే కన్నీరెలా
(జల జల జారుతుంటే కన్నీరెలా)
గలగల పారుతున్న గోదారిలా
చామంతి రూపమా… తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో… నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి… హాయిగున్నది ఏమైనా
ఊ ఓ హు వా… ఈ లాహిరి, ఊ ఓ హు వా
ఊ ఓ హు వా… నీ ప్రేమది, ఊ ఓ హు వా
గల గల పారుతున్న గోదారిలా
(గల గల పారుతున్న గోదారిలా)
జల జల జారుతుంటే కన్నీరెలా
(జల జల జారుతుంటే కన్నీరెలా)
గలగల పారుతున్న గోదారిలా
Gala Gala Paruthunna song is from the Pokiri movie.
Gala Gala Paruthunna song was sung by Nihal.
Gala Gala Paruthunna song lyrics were written by Kandikonda.
Gala Gala Paruthunna song music was composed by Mani Sharma.