| Movie Name | & English - Raja Vikramarka |
|---|---|
| Director | Ravi Raja Pinisetty |
| Star Cast | Chiranjeevi, Radhika, Amala |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam, Chitra & Radhika |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
చినవాడికే చిరాకా
పరువానికే పరాకా
పిలిచేనులే ప్రియాంకా
మధనే మయూరికా
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
విధితో సమరం… (గతం గమకం)
చెలితో సరసం… (శుభం సుముకం)
శృతిలో కలిపి… లయలో నడిచా
జరిపే నటనం… (సతం చలనం)
జరిగే కథనం… (అసం భరితం)
మొదటే తెలిసి… జతగా కలిశా
ఎదురైతే సవాలూ… ఎదురొచ్చే శివాలూ
పడతాలే భరతాలెన్నో నీకూ
పుడతాయి సరదాలెన్నో నాకూ
నేల మీద నంది లేచి… నెత్తి మీద గంగ దించి
మాటలాగ మండుతున్న… ఆటమీద పాటమీద
సాటీ పోటీ నేనే
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
పగిలే పవనం… (దృతం పరుశం)
రగిలే జమనం… (క్షణం చలితం)
కలగా వెలిగి కసితో కలిశా
అటు ఓ విరహం… (క్షణం అచిరం)
ఇటు ఓ కలహం… (పదం సుచిరం)
సుడులే తిరిగి పిడుగై కదిలా
మాయల్లో మజాలూ మబ్బుల్లో జలాలూ
కెరటాలై పొంగే దాకా ఆగూ
గిరి చాటు కిన్నెరసాని వాగూ
పంటికాడ తుంగభద్రా సొంపు చూడు వీరభద్ర
జాజి వీణ తీగ మీటి జావళీలు పాడుకున్నా
నాట్యం తీరం చూస్తా
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
శ్రీ రాగం పాడే శృంగార క్షణాల్లో
శ్రీశ్రీ లో రేగే కవితాగ్ని కణాల్లో
తేలా నేనే జ్వాలా
గగన కిరణ గమనమిది
భువన భవన చరలమిది
జలిత లలిత కధనమిదే
జతిని తెలుసుకో
చినవాడికే చిరాకా… పరువానికే పరాకా
పిలిచేనులే ప్రియాంకా… మధనే మయూరికా
చినవాడికే చిరాకా… పరువానికే పరాకా
పిలిచేనులే ప్రియాంకా… మధనే మయూరికా
Gagana Kirana song is from the & English - Raja Vikramarka movie.
Gagana Kirana song was sung by S P Balasubramanyam, Chitra & Radhika.
Gagana Kirana song lyrics were written by Veturi Sundararama Murthy.
Gagana Kirana song music was composed by Raj-Koti.