Gadachina Kalamantha Song Lyrics - & - Jesus So

Gadachina Kalamantha Song Lyrics - & - Jesus So
Gadachina Kalamantha Song Lyrics: Gadachina Kalamantha is a Telugu song from the film & - Jesus So. "Gadachina Kalamantha" song was composed by Prabhu Kumar and sung by Satya Yamini. Lyrics were written by Sayaram Gattu.

Gadachina Kalamantha Song Details

Movie Name& - Jesus So
Director
Star Cast
MusicPrabhu Kumar
Singer(s)Satya Yamini
LyricistSayaram Gattu
Music Label

Gadachina Kalamantha Song Lyrics in Telugu

గడిచిన కాలమంతా… నను నడిపిన నా దేవా

నీ కంటి పాప లాగా… కాపాడిన నా ప్రభువా

గడిచిన కాలమంతా… నను నడిపిన నా దేవా

నీ కంటి పాప లాగా… కాపాడిన నా ప్రభువా

మరో ఏడు నాకొసగినందుకు… నీకేమి నే చెల్లింతును

నీ ప్రేమను పంచినందుకు… నిన్నేమని కీర్తింతును ||2||

గడిచిన కాలమంతా… నను నడిపిన నా దేవా

నీ కంటి పాప లాగా… కాపాడిన నా ప్రభువా

ఇచ్చిన వాగ్ధానం మరువక… నిలుపు దేవుడవు

శూన్యమందైనా సకలం… సాధ్యపరచెదవు ||2||

నా మేలు కోరి నీ ప్రేమతో… నను దండించితివి

చెలరేగుతున్న డంభములు… నిర్మూలపరచితివి ||2||

మరో ఏడు నాకొసగినందుకు… నీకేమి నే చెల్లింతును

నీ ప్రేమను పంచినందుకు… నిన్నేమని కీర్తింతును ||2||

గడిచిన కాలమంతా… నను నడిపిన నా దేవా

నీ కంటి పాప లాగా… కాపాడిన నా ప్రభువా ||2||

నాదు కష్ట కాలములోన… కంట నీరు రాకుండా

నాదు ఇరుకు దారుల్లోన… నేను అలసిపోకుండా ||2||

నా సిలువ భారం తగ్గించి… నీవేగా మోసితివీ

నీ ప్రేమతో పోషించి… సత్తువ నింపితివీ ||2||

మరో ఏడు నాకొసగినందుకు… నీకేమి నే చెల్లింతును

నీ ప్రేమను పంచినందుకు… నిన్నేమని కీర్తింతును ||2||

గడిచిన కాలమంతా… నను నడిపిన నా దేవా

నీ కంటి పాప లాగా… కాపాడిన నా ప్రభువా ||2||

Listen this Song in Online!

Share this Song!

More Songs from & - Jesus So Movie

  1. Gadachina Kalamantha Song Lyrics

Gadachina Kalamantha Song FAQ

What movie is Gadachina Kalamantha song from?

Gadachina Kalamantha song is from the & - Jesus So movie.

Who sang Gadachina Kalamantha song?

Gadachina Kalamantha song was sung by Satya Yamini.

Who wrote Gadachina Kalamantha song lyrics?

Gadachina Kalamantha song lyrics were written by Sayaram Gattu.

Who composed music for Gadachina Kalamantha song?

Gadachina Kalamantha song music was composed by Prabhu Kumar.