Gadachina Kaalam Krupalo Song Lyrics - Naa Hrudayamaa

Gadachina Kaalam Krupalo Song Lyrics - Naa Hrudayamaa
Gadachina Kaalam Krupalo Song Lyrics: Gadachina Kaalam Krupalo is a Telugu song from the film Naa Hrudayamaa. "Gadachina Kaalam Krupalo" song was composed by Guntur Raja and sung by S P Balasubramanyam. Lyrics were written by Apo. N John Wesley.

Gadachina Kaalam Krupalo Song Details

Movie NameNaa Hrudayamaa
Director
Star Cast
MusicGuntur Raja
Singer(s)S P Balasubramanyam
LyricistApo. N John Wesley
Music Label

Gadachina Kaalam Krupalo Song Lyrics in Telugu

గుండెలనిండా నిండావు యేసయ్య…

గుండె గుడిలో కొలువై ఉన్నావు యేసయ్యా

యేసయ్యా నా హృదయమా

నా హృదయమా యేసయ్యా

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

గడచిన కాలం… కృపలో మమ్ము

కాచిన దేవా… నీకే స్తోత్రము

పగలూ రేయి… కనుపాపవలె

కాచిన దేవా… నీకే స్తోత్రము ||2||

మము దాచిన దేవా… నీకే స్తోత్రము

కాపాడిన దేవా… నీకే స్తోత్రము ||2||

//గడచిన కాలం//

కలత చెందిన… కష్టకాలమున

కన్న తండ్రివై.. మము ఆదరించిన

కలుషము నాలో కానవచ్చినా

కాదనక నను కరుణించిన ||2||

కరుణించిన దేవా… నీకే స్తోత్రము

కాపాడిన తండ్రి… నీకే స్తోత్రము ||2||

//గడచిన కాలం//

లోపములెన్నో… దాగి ఉన్నను

ధరి చేరి… నను నడిపించినా

అవిధేయతలే ఆవహించినా

దీవెనలెన్నో దయచేసిన ||2||

దీవించిన దేవా… నీకే స్తోత్రము

నడిపించిన తండ్రి… నీకే స్తోత్రము ||2||

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

గడచిన కాలం… కృపలో మమ్ము

కాచిన దేవా… నీకే స్తోత్రము

పగలూ రేయి… కనుపాపవలె

కాచిన దేవా… నీకే స్తోత్రము

Listen this Song in Online!

Share this Song!

More Songs from Naa Hrudayamaa Movie

  1. Gadachina Kaalam Krupalo Song Lyrics

Gadachina Kaalam Krupalo Song FAQ

What movie is Gadachina Kaalam Krupalo song from?

Gadachina Kaalam Krupalo song is from the Naa Hrudayamaa movie.

Who sang Gadachina Kaalam Krupalo song?

Gadachina Kaalam Krupalo song was sung by S P Balasubramanyam.

Who wrote Gadachina Kaalam Krupalo song lyrics?

Gadachina Kaalam Krupalo song lyrics were written by Apo. N John Wesley.

Who composed music for Gadachina Kaalam Krupalo song?

Gadachina Kaalam Krupalo song music was composed by Guntur Raja.