
| Movie Name | Swayamvaram (1982) |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | Sobhan Babu, Jayaprada |
| Music | Ch Sathyam |
| Singer(s) | Jesudas |
| Lyricist | Dasari Narayana Rao |
| Music Label |
గాలి వానలో… వాన నీటీలో
గాలి వానలో, వాన నీటీలో… పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో… తెలియదు పాపం, తెలియదు పాపం
గాలి వానలో, వాన నీటీలో… పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో… తెలియదు పాపం, తెలియదు పాపం
ఓ ఓఓ ఓ ఓ ఓ…………
ఇది హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ…
ఇటు హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ..
హోరు గాలిలో, వరద పొంగులో… సాగలేనని తెలుసూ
అది జోరు వాన అని తెలుసూ
ఇది నీటి సుడులని తెలుసూ…
అది జోరు వాన అని తెలుసూ… ఇది నీటి సుడులని తెలుసూ
జోరు వానలో, నీటి సుడులలో… మునక తప్పదని తెలుసూ
అయినా పడవ ప్రయాణం…
తీరమెక్కడో గమ్యమేమిటో… తెలెయదు పాపం, తెలెయదు పాపం
ఓ ఓఓ ఓ ఓ ఓ…………
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం…
ఇది ఆశ నిరాశల ఆరాటం… అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా, వెలుగు తొలగినా… ఆగదు జీవిత పోరాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ఇది మనిషి మనసుల పోరాటం… అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై, మనసు వికలమై… బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం…
తీరమెక్కడో గమ్యమేమిటో… తెలెయదు పాపం, తెలెయదు పాపం
ఓ ఓఓ ఓ ఓ ఓ…………
గాలి వానలో, వాన నీటీలో… పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో… తెలెయదు పాపం
ఓ ఓఓ ఓ ఓ ఓ…………
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Gaali Vaanalo song is from the Swayamvaram movie.
Gaali Vaanalo song was sung by Jesudas.
Gaali Vaanalo song lyrics were written by Dasari Narayana Rao.
Gaali Vaanalo song music was composed by Ch Sathyam.