
| Movie Name | Slum Dog Husband |
|---|---|
| Director | A R Sreedhar |
| Star Cast | Sanjay Rrao, Pranavi Manukonda |
| Music | Bheems Ceciroleo |
| Singer(s) | Rahul Sipligunj, Bheems Ceciroleo |
| Lyricist | Purna Chary |
| Music Label | Saregama Telugu |
బుజుర్గోనె బుజుర్గోనె ఫర్మాయ కి
ప్యార్ నహి కర్నా
జమానా ఖరాబ్ హై
లేకిన్ హమారే సాలే సాబ్ నే ప్యార్ కియా
ఔర్ దౌడే మే మిల్గయా
ఇట్స్ ఏ మెడిటేషన్ సాంగ్ నహి
ఇర్రిటేషన్ సాంగ్ నహి
డిప్రెషన్ సాంగ్ నహి
ఓ బ్రదర్..!
ఇట్స్ ఏ ఫ్రస్ట్రేషన్ సాంగ్ మేరా
ఫ్రస్ట్రేషన్ సాంగ్, ఆవో సునావో
ఎంజాయ్ టెన్ టు ఫైవ్ కరో
బోల్ మచ్చ… బోల్ బోల్ మచ్చ
బోల్ మచ్చ… బోల్ బోల్ మచ్చ
ఆ, గాచారం గంట మారేతో
కుదా క్యా కరేగా
కుదా క్యా కరేగా
ఆచారం అని చెబితే లైఫే
మిట్టీ మే మిలేగా, మిట్టీ మే మిలేగా
ఓడెక్కేదాకా ఓడ మల్లయ్య
ఓడ దిగాక బోడ మల్లయ్య
నిన్న మొన్న వరకు… నువ్వే దార్కారయ్యా
సంకనాకి అయ్యావు బేకారయ్యా
పెళ్లి అయ్యేంత వరకే నువ్ అమీరు
ఓరి వారి..! పెళ్ళయ్యేంత వరకే అమీరు
పెళ్లి అయ్యాక అవుతావు ఫఖీరు
ఒరే ఒరే మస్తాను… నేను వస్తాను
ఒరే మస్తాను… కమాన్ ఎవ్రీబడీ, ఎవ్రీబడీ
బోల్ మచ్చ… బోల్ బోల్ మచ్చ
బోల్ మచ్చ… బోల్ బోల్ మచ్చ
ఇరిటేషన్ సాంగ్ నహి
ఫ్రస్ట్రేషన్ సాంగ్
ఇరిటేషన్ సాంగ్ నహి
ఫ్రస్ట్రేషన్ సాంగ్
ఇరిటేషన్ సాంగ్
యే క్యా సాంగ్ హై
కిస్కో మాలుమ్ హౌలే
కాకే పీకే గాన గాకే
డాన్స్ కర్కే చలేజా ఆజా
సారా తాగి సన్నాసైనా
బీరు తాగి బేవార్స్ ఐనా
బ్రాండీ తాగి బద్మాష్ అయినా
లవ్ జేసి లత్కోర్ గాకు
ఓయ్, జిందగీ మొత్తం
సింగిలుగున్న మనకేమి బాధలే
దోస్తులతోటి దావత్ జేసి
గడపొచ్చు రోజులే
నాకు ముద్దు వద్దు
మురిపెం వద్దు
సిరాకు వద్దు
పరాకు వద్దు
ఒరే భిమ్స్ గా
మ్యూజిక్ మస్తు కొట్టినవ్
మ్యూజిక్ జమక్ జమక్
మ్యూజిక్ మస్తు కొట్టినవ్
నీయబ్బ టెన్ టు ఫైవ్ అరేయ్
యే, బోల్ మచ్చ… బోల్ బోల్ మచ్చ
బోల్ మచ్చ… బోల్ బోల్ మచ్చ
ఇగ మనకు అమ్మాయిలు వద్దురా
నీయబ్బ నువ్వు నేనే దా
నీ యయ్య పాటైపోయింది ఎల్లిపొండ్రా
నా వల్ల కాట్లే అలిసిపోయిన
Frustration song is from the Slum Dog Husband movie.
Frustration song was sung by Rahul Sipligunj, Bheems Ceciroleo.
Frustration song lyrics were written by Purna Chary.
Frustration song music was composed by Bheems Ceciroleo.