Fear Song Lyrics - Devara Part - 1

Fear Song Lyrics - Devara Part - 1
Fear Song Lyrics: Fear is a Telugu song from the film Devara Part - 1 starring Jr NTR, Janhvi Kapoor, directed by Koratala Siva. "Fear" song was composed by Anirudh Ravichander and sung by Anirudh Ravichander. Lyrics were written by Ramajogayya Sastry.

Fear Song Details

Movie NameDevara Part - 1 (2024)
DirectorKoratala Siva
Star CastJr NTR, Janhvi Kapoor
MusicAnirudh Ravichander
Singer(s)Anirudh Ravichander
LyricistRamajogayya Sastry
Music Label

Fear Song Lyrics in Telugu

అ: అగ్గంటుకుంది సంద్రం
కో: ఏహా
అ: భగ్గున మండె ఆకసం
అ: అరాచకాలు భగ్నం
కో: ఏహా
చల్లారె చెడు సాహసం

అ: జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని

అ: దూకే ధైర్యమ జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే

అ & కో: కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే…

అ: దూకే ధైర్యమ జాగ్రత్త
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్ ద టైగర్
దేవర ముంగిట నువ్వెంత
ఆల్ హెయిల్… దేవర

కో: దేవరా..!
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్
ఆల్ హెయిల్…

అ: జగతికి చేటు చెయ్యనేలా
దేవర వేటుకందనేలా
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

అ: కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా

అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా…

అ: దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట

అ & కో: దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

అ: దూకే ధైర్యమ జాగ్రత్త
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్ ద టైగర్
దేవర ముంగిట నువ్వెంత
ఆల్ హెయిల్… దేవర

కో: దేవరా..!
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్
ఆల్ హెయిల్…

Watch ఫియర్ Lyrical Song


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Devara Part - 1 Movie

  1. All Hail The Tiger Song Lyrics
  2. Fear Song Lyrics
  3. Chuttamalle Song Lyrics
  4. Daavudi Song Lyrics
  5. Ayudha Pooja Song Lyrics

Fear Song FAQ

What movie is Fear song from?

Fear song is from the Devara Part - 1 movie.

Who sang Fear song?

Fear song was sung by Anirudh Ravichander.

Who wrote Fear song lyrics?

Fear song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Fear song?

Fear song music was composed by Anirudh Ravichander.