
| Movie Name | & English - Gemini TV Naagini Serial |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఎవరు రాసారు ఈ రాత… చెప్పమ్మా భూమాత
ఎప్పుడో ఏం పాపం చేశానో…
ఎవరికీ చెప్పను ఈ వ్యధ… ఎందుకు నాకీబాధ
ఏనాడు ఏ శాపం మోశానో…
అటు నన్నే నమ్మిన బంధం… నన్ను మరువకంటుంది
ఇటు నాకే వేసిన బంధం… తెగిపోనెపుడంటుంది…
ఇంత కాలం ఇంత భారం… మోసిన ఓ నాగిణి…
ఎందుకోసం ఈ గమనం… అని అడుగుతున్నది నా గమనం
ఎవరు రాసారు…
ఎవరు రాసారు ఈ రాత… చెప్పమ్మా భూమాత
ఎప్పుడో ఏం పాపం చేశానో…
Evaru Rasaru Ee Raatha song is from the & English - Gemini TV Naagini Serial movie.