Evaree Ammai Ani Adiga Song Lyrics - Nene Ambani

Evaree Ammai Ani Adiga Song Lyrics: Evaree Ammai Ani Adiga is a Telugu song from the film Nene Ambani starring Dhanush, Amy Jackson, Samantha, directed by Velraj. "Evaree Ammai Ani Adiga" song was composed by Yuvan Shankar Raja and sung by Haricharan. Lyrics were written by Vennelakanti.

Evaree Ammai Ani Adiga Song Details

Movie NameNene Ambani (2010)
DirectorVelraj
Star CastDhanush, Amy Jackson, Samantha
MusicYuvan Shankar Raja
Singer(s)Haricharan
LyricistVennelakanti
Music Label

Evaree Ammai Ani Adiga Song Lyrics in Telugu

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు

తానే నా ప్రాణమని తెలిసే ఈనాడు

నన్నే చూసేనే… ఏదో అడిగెనే

మాయే చేసెనే, ఓ ఓఓ

చూపుతో నవ్వెనే… చూపులు రువ్వేనే

గుండే గిల్లెనే, ఓ ఓఓ

చుక్కల్లో నడుమ… జాబిల్లి తానే

రెక్కలు తొడిగే… సిరిమల్లి తానై

ఏదో చేసే నన్నే, ఏ ఏ

ఎవరీ అమ్మాయని… అడిగా ఆనాడు

తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు

మా ఇంటిముంగిట్లో… తను వేసే ముగ్గులు

ఎప్పటికీ చెరిగి పోరాదంటా

తన పెదవుల మందారం… తన పాపిట సింధూరం

నా గుండెకి సూర్యోదయమంటా

అందాల గాజుల లాగా

తన చేయి స్పర్శ తగిలితే చాలూ

తన కాలి మువ్వ సవ్వడి నేనై

కలకాలముంటే మేలూ

కమ్మని చెవిలో కబురే చెప్పెనే

సిగ్గునై బుగ్గ మొగ్గై నిమిరేనే

ఏదో చేసే నన్నే, ఏ ఏ

ఎవరీ అమ్మాయని… అడిగా ఆనాడు

తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు

నే తనని చూస్తే… ఎటో చూస్తుంది

నే చూడకుంటే నన్నే చూసే

తన నవ్వు చూపి… నే చూస్తే ఆపి

పైపైకి నటనేదో చేసే

స్త్రీ హృదయం అద్వైతం లాగా

ఏనాడూ ఎవరికర్థమే కాదు

మగవాడి మనసూ… తపియించే వయసు

ఆడవాళ్ళకి అలుసూ

మది గాయపడ్డాక… నాకోసం వస్తుంది

వానే వెలిసాక… గొడుగిచ్చి వెళ్తుంది

ఏదో చేసే నన్నే, ఏ ఏ

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు

తానే నా ప్రాణమని తెలిసే ఈనాడు

నన్నే చూసేనే… ఏదో అడిగెనే

మాయే చేసెనే, ఓ ఓఓ

చూపుతో నవ్వెనే… చూపులు రువ్వేనే

గుండే గిల్లెనే, ఓ ఓఓ

చుక్కల్లో నడుమ… జాబిల్లి తానే

రెక్కలు తొడిగే… సిరిమల్లి తానై

ఏదో చేసే నన్నే, ఏ ఏ.. నా నా నా

Share this Song!

More Songs from Nene Ambani Movie

  1. Evaree Ammai Ani Adiga Song Lyrics

Evaree Ammai Ani Adiga Song FAQ

What movie is Evaree Ammai Ani Adiga song from?

Evaree Ammai Ani Adiga song is from the Nene Ambani movie.

Who sang Evaree Ammai Ani Adiga song?

Evaree Ammai Ani Adiga song was sung by Haricharan.

Who wrote Evaree Ammai Ani Adiga song lyrics?

Evaree Ammai Ani Adiga song lyrics were written by Vennelakanti.

Who composed music for Evaree Ammai Ani Adiga song?

Evaree Ammai Ani Adiga song music was composed by Yuvan Shankar Raja.