Evare Song Lyrics - (Premam) In & English

Evare Song Lyrics - (Premam) In & English
Evare Song Lyrics: Evare is a Telugu song from the film (Premam) In & English starring Naga Chaitanya, Shruthi Hassan, Anupama, Madonna, directed by Chandu Mondeti. "Evare" song was composed by Rajesh Murugeshan and sung by Vijay Yesudas. Lyrics were written by Shree Mani.

Evare Song Details

Movie Name(Premam) In & English
DirectorChandu Mondeti
Star CastNaga Chaitanya, Shruthi Hassan, Anupama, Madonna
MusicRajesh Murugeshan
Singer(s)Vijay Yesudas
LyricistShree Mani
Music Label

Evare Song Lyrics in Telugu

తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే

నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే

పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే

నీ పేరే పలకడమే పెదవులకలవాటే

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే

వేకువలా చూస్తుందే… నువు నడిచిన బాటే

ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే

నా మనసే నీదయ్యే… వినదే నా మాటే

ఎవరే..! ఎవరే ప్రేమను మాయంది

ఎవరే..! ఈ హాయికి హృదయం చాలంది

ఎవరే..! నిన్నే నా వైపు నడిపే

నా ఊహల మదురోహల హరివిల్లు నింపే

తియతీయని నిమిషాలే నీలొన ఒంపే

నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే

ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో

నీ చిన్ని చిరునవ్వే… విలువైన వరమంటు

నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడు

నువు లేక నే లేననీ

గదిలాంటి మదిలో… నదిలాంటి నిన్నే

దాచేయాలనుకుంటే… అది నా అత్యాశే

అడుగంత దూరం… నువు దూరమైనా

నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే…? ఎవరే..?

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే

వేకువలా చూస్తుందే… నువు నడిచిన బాటే

ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే

నా మనసే నీదయ్యే… వినదే నా మాటే

ఎవరే..! ఎవరే ప్రేమను మాయంది

ఎవరే..! ఈ హాయికి హృదయం చాలంది

Listen this Song in Online!

Share this Song!

More Songs from (Premam) In & English Movie

  1. Evare Song Lyrics

Evare Song FAQ

What movie is Evare song from?

Evare song is from the (Premam) In & English movie.

Who sang Evare song?

Evare song was sung by Vijay Yesudas.

Who wrote Evare song lyrics?

Evare song lyrics were written by Shree Mani.

Who composed music for Evare song?

Evare song music was composed by Rajesh Murugeshan.