Evaraina Unnara Song Lyrics - & English - Christian Songs

Evaraina Unnara Song Lyrics - & English - Christian Songs
Evaraina Unnara Song Lyrics: Evaraina Unnara is a Telugu song from the film & English - Christian Songs. "Evaraina Unnara" song was sung by Stevenson. Lyrics were written by Dr A.

Evaraina Unnara Song Details

Movie Name& English - Christian Songs
Director
Star Cast
Music
Singer(s)Stevenson
LyricistDr A
Music Label

Evaraina Unnara Song Lyrics in Telugu

ఎవరైనా ఉన్నారా… ఎచటైనా ఉన్నారా

ఈలాటి స్నేహితుడు…

నా యేసయ్యలాంటి… మంచి స్నేహితుడు

ప్రేమించి ప్రాణం పెట్టిన… గొప్ప స్నేహితుడు

ఎవరైనా ఉన్నారా… ఎచటైనా ఉన్నారా

ఈలాటి స్నేహితుడు…

హేతువేమి లేకుండా… లాభమేమి పొందకుండా

ప్రేమ చూపువారు లేరు… లోకమందునా ||2||

నేను కోరుకోకుండా నాకోసము…

తనకు తాను చేసినాడు… సిలువ యాగము

ఎవరైనా ఉన్నారా… ఎచటైనా ఉన్నారా

ఈలాటి స్నేహితుడు…

ఎవరైనా ఉన్నారా… ఈలాటి స్నేహితుడు

అంతస్థులు లేకుండా… అర్హతలు చూడకుండా

జతను కోరువారు… దొరకరు ఎంత వెదకినా ||2||

నీచుడనని చూడకుండా నాకోసము…

మహిమనంతా వీడినాడు… ఏమి చిత్రము

ఎవరైనా ఉన్నారా… ఎచటైనా ఉన్నారా

ఈలాటి స్నేహితుడు…

ఎవరైనా ఉన్నారా… ఈలాటి స్నేహితుడు

స్వార్ధమేమి లేకుండా… ఫలితం ఆశించకుండా

మేలు చేయువారు ఎవరు… విశ్వమందునా ||2||

ఏమి దాచుకోకుండా నాకోసము…

ఉన్నదంతా ఇచ్చినాడు… ఏమి త్యాగము

ఎవరైనా ఉన్నారా… ఎచటైనా ఉన్నారా

ఈలాటి స్నేహితుడు…

ఎవరైనా ఉన్నారా… ఈలాటి స్నేహితుడు

నా యేసయ్యలాంటి… మంచి స్నేహితుడు

ప్రేమించి ప్రాణం పెట్టిన… గొప్ప స్నేహితుడు

ఎవరైనా ఉన్నారా… ఎచటైనా ఉన్నారా

ఈలాటి స్నేహితుడు…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Christian Songs Movie

  1. Evaraina Unnara Song Lyrics

Evaraina Unnara Song FAQ

What movie is Evaraina Unnara song from?

Evaraina Unnara song is from the & English - Christian Songs movie.

Who sang Evaraina Unnara song?

Evaraina Unnara song was sung by Stevenson.

Who wrote Evaraina Unnara song lyrics?

Evaraina Unnara song lyrics were written by Dr A.