Evaraina Chusuntara Song Lyrics - Anukokunda Oka Roju

Evaraina Chusuntara Song Lyrics - Anukokunda Oka Roju
Evaraina Chusuntara Song Lyrics: Evaraina Chusuntara is a Telugu song from the film Anukokunda Oka Roju starring Jagapati Babu, Charmme Kaur, Shashank, directed by Chandra Sekhar Yeleti. "Evaraina Chusuntara" song was composed by M.M. Keeravani and sung by Smitha. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Evaraina Chusuntara Song Details

Movie NameAnukokunda Oka Roju
DirectorChandra Sekhar Yeleti
Star CastJagapati Babu, Charmme Kaur, Shashank
MusicM.M. Keeravani
Singer(s)Smitha
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Evaraina Chusuntara Song Lyrics in Telugu

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని

ఎవరైనా చూసుంటారా

నడిచే నక్షత్రాన్ని

ఎదురొస్తే ఎగబడిపోరా

నేనే ఆ చిత్రాన్ని

నే పండిస్తున్నా రైతునై

చిరునవ్వు తోటల్ని

పరిపాలిస్తున్నా రాజు నేనై

కోటి గుండెల కోటల్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే

ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే

కొండవాగులై ఇలా నేను చిటికేస్తే

క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో

కురిపిస్తాయంతే అంతే

అది నిజమో కాదో తేలాలంటే

చూపిస్తాగా నాతో వస్తే… నమ్మేంత గమ్మత్తుగా

ఎవరైనా చూసుంటారా… నడిచే నక్షత్రాన్ని

చంద్రుడికి మన భాషే నేర్పిస్తా

తెలుగు కథ తెలిసేలా

ఇంద్రుడికి చూపిస్తా

ఇంకో ఇంద్రుడున్న దాఖలా

ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని

ఆ స్వర్గం కూడా తలవంచేలా

మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా

ఎవరైనా చూసుంటారా

నడిచే నక్షత్రాన్ని

ఎదురొస్తే ఎగబడిపోరా

నేనే ఆ చిత్రాన్ని

నే పండిస్తున్నా రైతునై

చిరునవ్వు తోటల్ని

పరిపాలిస్తున్నా రాజు నేనై

కోటి గుండెల కోటల్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Anukokunda Oka Roju Movie

  1. Evaraina Chusuntara Song Lyrics

Evaraina Chusuntara Song FAQ

What movie is Evaraina Chusuntara song from?

Evaraina Chusuntara song is from the Anukokunda Oka Roju movie.

Who sang Evaraina Chusuntara song?

Evaraina Chusuntara song was sung by Smitha.

Who wrote Evaraina Chusuntara song lyrics?

Evaraina Chusuntara song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Evaraina Chusuntara song?

Evaraina Chusuntara song music was composed by M.M. Keeravani.