ETV 25 Years Special Song Lyrics

ETV 25 Years Special Song Lyrics
ETV 25 Years Special Song Lyrics: ETV 25 Years Special is a Telugu song.

ETV 25 Years Special Song Details

Movie Name
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

ETV 25 Years Special Song Lyrics in Telugu

చినుకు చినుకు కలిసి కలిసి… వరదలాగ కదిలి కదిలి

ఏరులాగ ఎగసి ఎగసి… సముద్రంగ మారింది ప్రయాణం

సొంత ముద్ర వేసింది ప్రతీ క్షణం…

విలువలలో తానే ఒక ప్రమాణం… విశ్వసనీయతే తనకు ప్రధానం

విశ్వమంత ఎగిరే తన విజయకేతనం… విశ్వమంత ఎగిరే తన విజయకేతనం

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ… పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ…….

భాషా సంస్కృతులకు పెద్ద పీట వేస్తూ… భారతీయ కళలకు పట్టం కట్టేస్తూ

ఆధునికత, ప్రాచీనత అనుసంధానిస్తూ… గతము నుండి భవిత వైపు గమనం సాగిస్తూ

సర్వజన హృదయాలలో కట్టింది సదనం… అంకితభావం ఒకటే తన ఆత్మకధనం

అంకితభావం ఒకటే తన ఆత్మకధనం…

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ… పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ…….

అనురాగం రుచి పంచే అమ్మ… అనుబంధాలను వివరించే మనసు మమత

అందరినీ అలరించే అభిషేకం… ఆనందాలను పండించే అత్తారింటికి దారేది

ప్రతి ముంగిట కురిసేటి స్వాతి చినుకులు… ప్రతి ఎద గొంతుక పలికేటి నా పేరు మీనాక్షి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నీడ… అనుభూతికి ఆకృతి తన పేరే శ్రీమతి

మనసును కదిలించే ధారావాహికలతో… గగనము ఇలనిచ్చే తారామాలికలతో

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ… పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ…….

వినోదాలతో పాటు విజ్ఞానం పంచగా… సరిగమపద స్వరములతో సద్బావం పెంచగా

కాలంతో కదం కలిపి… కలల పదం చూపగా

కాలక్షేపంతోటి కర్తవ్యం తెలుపగా… ఆ ఆ

అందిన మీ ఆధారణే… తనకు ఆభరణం

అనునిత్యం కోరుతోంది మీ ఆశీర్వచనం… అనునిత్యం కోరుతోంది మీ ఆశీర్వచనం

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ… పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ…….

కళ్ళు చెదిరిపోయేటి కామెడీ షోలు… ఉల్లాసం నింపేటి కార్యక్రమాలు

అలీతో సరదాగా, ఢీ అంటూ జబర్దస్తు గా… సరాగాల వేధిక పాడుతా తీయగా

క్యాష్ తో వావ్ అనిపించగా… రైతన్నకు చేయూత అన్నదాత ప్రతి ఇంట

ఈటీవీ న్యూస్ తో వాస్తవాల వార్తా బావుటా……

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ… పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ

పాతికేళ్ల ప్రస్థానం ఈటీవీ…….

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

ETV 25 Years Special Song FAQ

What movie is ETV 25 Years Special song from?

ETV 25 Years Special song is from the movie.