Eruvaka Sagaro Song Lyrics - & English - Rojulu Marayi

Eruvaka Sagaro Song Lyrics - & English - Rojulu Marayi
Eruvaka Sagaro Song Lyrics: Eruvaka Sagaro is a Telugu song from the film & English - Rojulu Marayi starring ANR, Sowcar Janaki, directed by Tapi Chanakya. "Eruvaka Sagaro" song was composed by Master Venu and sung by Jikki. Lyrics were written by Kosaraju.

Eruvaka Sagaro Song Details

Movie Name& English - Rojulu Marayi
DirectorTapi Chanakya
Star CastANR, Sowcar Janaki
MusicMaster Venu
Singer(s)Jikki
LyricistKosaraju
Music Label

Eruvaka Sagaro Song Lyrics in Telugu

ఓఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓఓఓ

కల్లా కపటం కానని వాడ

లోకం పోకడ తెలియని వాడ

కల్లా కపటం కానని వాడ

లోకం పోకడ తెలియని వాడ

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కట్టమంత తీరునురో రన్నో చిన్నన్న

నవ ధ్యానాలను గంపకెత్తుకొని

చద్ది అన్నము మూట గట్టుకొని

నవ ధ్యానాలను గంపకెత్తుకొని

చద్ది అన్నము మూట గట్టుకొని

ముళ్లు గర్రను చేతబట్టుకొని

ఇల్లాలునీ వెంటబెట్టుకొని

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కట్టమంత తీరునురో రన్నో చిన్నన్న (కట్ట=కష్ట)

పడమట దిక్కున వరద గుడేసె

ఉరుముల మెరుపుల వానలు గురిసె

పడమట దిక్కున వరద గుడేసె

ఉరుముల మెరుపుల వానలు గురిసె

వాగులు వంకలు ఉరవడి జేసె

ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కట్టమంత తీరునురో రన్నో చిన్నన్న

కోటేరును సరి జూచి ఎన్నుకో

ఎలపట దాపట ఎడ్ల దోలుకో

సాలు తప్పక కొండ్ర వీసుకో

విత్తనమ్ము ఇసిరిసిరి చల్లుకో

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న

పొలాలమ్ముకొని పోయేవారు

టౌనులో మేడలు కట్టేవారు

బ్యాంకుల డబ్బును దాచేవారు

నీ శక్తిని గమనించరు వారు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న

పల్లెటూళ్లలో చల్లని వాళ్లు

పాలిటిక్సుతో బతికే వాళ్లు

ప్రజాసేవయని అరచేవాళ్లు

ప్రజాసేవయని అరచేవాళ్లు

ఒళ్లు వంచి చాకిరికి మళ్ళరు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న

పదవులు స్తిరమని భ్రమిసే వాళ్లే

ఓట్లు గుంజి నిను మరచే వాళ్లే

నీవే దిక్కని మొక్తురు పదవోయ్

నీవే దిక్కని మొక్తురు పదవోయ్

రోజులు మారాయ్… రోజులు మారాయ్

మారాయ్ మారాయ్… మారాయ్ రోజులు మారాయ్

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Rojulu Marayi Movie

  1. Eruvaka Sagaro Song Lyrics

Eruvaka Sagaro Song FAQ

What movie is Eruvaka Sagaro song from?

Eruvaka Sagaro song is from the & English - Rojulu Marayi movie.

Who sang Eruvaka Sagaro song?

Eruvaka Sagaro song was sung by Jikki.

Who wrote Eruvaka Sagaro song lyrics?

Eruvaka Sagaro song lyrics were written by Kosaraju.

Who composed music for Eruvaka Sagaro song?

Eruvaka Sagaro song music was composed by Master Venu.