
| Movie Name | Premikudu, A R Rahman |
|---|---|
| Director | S Shankar |
| Star Cast | Prabhu Deva, Nagma |
| Music | A.R Rahman |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Rajasri |
| Music Label | Aditya Music |
Errani Kurradanni Gopala Telugu Lyrics
ఓరబ్బోయ్ ఓరబ్బోయ్ ఓరబ్బోయ్
ఏయ్, ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన ఉంచాను గోపాలా
గోపాల గోపాల… రేపల్లె గోపాల
గోపాల గోపాల… రేపల్లె గోపాలా
కొండంత సింగారమందిస్తానియ్యాల
రేపల్లే గోపాల (రేపల్లే గోపాల)
కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన ఉంచాను గోపాలా
ఈ ఊరి పువ్వు కోసం
అమ్మడు ఏరు దాటి వచ్చానే
చిన్నవాడి రాకకోసం కళ్లతో
వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే
హాయి హాయి హాయి… భలే హాయి హాయిలే
ఈ జోరు నీకేలా… సందెపొద్దు దాకనువ్వు ఆగలేవా
ఆగలేను నేను… గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే… పంచుకో చెంగుచాటు సిరులే
చెలియా నీ దేహం… తళ తళ మెరిసే బంగారం
అరెరెరే నీ నోటా కవితలు పలికెను ఎన్నో
కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన ఉంచాను గోపాలా
గోపాల గోపాల… రేపల్లె గోపాల
గోపాల గోపాల… రేపల్లె గోపాలా
కొండంత సింగారమందిస్తానియ్యాల
రేపల్లే గోపాల (రేపల్లే గోపాల)
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది… నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
ఒరబ్బోయ్ ఒరబ్బోయ్ ఒరబ్బోయ్
బుగ్గమీద ముద్దుపెడితే
ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితే
అమ్మమ్మ కళ్ళలోన కవ్వింత
మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా
లేలే లేలే లేలే తందానే లే లే లేలే
అయ్యయ్యో అయ్యయ్యో… సిత్తరాలు చూసాను నీలోన
చికుబుకు రైలే… జోరుగా వదిలెను పొగలే
ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే
అహా హా ఈ పూట… కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట… ఎవరికి అందని స్వర్గం
కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన ఉంచాను గోపాలా
గోపాల గోపాల… రేపల్లె గోపాల
గోపాల గోపాల… రేపల్లె గోపాలా
కొండంత సింగారమందిస్తానియ్యాల
రేపల్లే గోపాల (రేపల్లే గోపాల)
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది… నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది… నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
Errani Kurradanni Gopala song is from the Premikudu, A R Rahman movie.
Errani Kurradanni Gopala song was sung by S P Balasubramanyam, S Janaki.
Errani Kurradanni Gopala song lyrics were written by Rajasri.
Errani Kurradanni Gopala song music was composed by A.R Rahman.