
| Movie Name | |
|---|---|
| Director | R Narayana Murthy |
| Star Cast | R Narayana Murthy, Narra |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | Vandemataram Srinivas |
| Lyricist | Allam Veeranna |
| Music Label | Lahari Telugu | T-Series |
శ్రమ జీవుల హక్కులకై
అసువులు బాసిన అమరులార..!
అందుకోండి అరుణారుణ వందనాలు
మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానియ్యం
ఎర్రజెండా, ఆ ఆ ఆ సాక్షిగా
హ, ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
హ, ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది… ఈ జెండెన్నియలో
(పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది… ఈ జెండెన్నియలో)
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
అన్నలు అన్నాలెన్నియలో
మరి వెన్నెలకోనాలెన్నియలో
అన్నలు అన్నాలెన్నియలో
మరి ఎన్నెలకోనాలెన్నియలో
వెన్నెల కోనాలెన్నియలో
మరి వెలుగు రవ్వాలెన్నియలో
వెన్నెల కోనాలెన్నియలో
మరీ వెలుగు రవ్వాలెన్నియలో
హ, తూరుపు దిక్కు నెన్నియలో
మరి సూరీడు పోడిసిండిన్నెయలో
తూరుపు దిక్కునెన్నియలో
మరి సూరీడు పోడిసిండిన్నెయలో
ప్రజలా కొరకు ఎన్నియలో
మన అన్నలు నిలిచారెన్నియలో
అరెరెరె, ప్రజలా కొరకు ఎన్నియలో
మన అన్నలు నిలిచారెన్నియలో
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
పడమటి దిక్కు నెన్నియలో
మరి సూరీడు దుంకిండెన్నియలో
అరెరెరె, పడమటి దిక్కు నెన్నియలో
మరి సూరీడు దుంకిండెన్నియలో
ప్రజల మధ్యనెన్నియలో
మన అన్నలు ఒరిగారెన్నియలో
ఎయ్, ప్రజల మధ్య నెన్నియలో
మన అన్నలు ఒరిగారెన్నియలో
ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో
ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో
ఒరె, ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
సీకటి కొండాలెన్నియలో
మరి సివరీ మూలాలేన్నియలో
సీకటి కొండలెన్నియలో
మరి సివరా మూలాలేన్నియలో
సీకాకులంనుండెన్నియలో
మరి నాలుగు దిక్కులెన్నియలో
సీకాకులంనుండెన్నియలో
మరి నాలుగు దిక్కులెన్నియలో
పోరు సాగగంగెన్నియలో
మరి పోరు మార్గంలెన్నియలో
చెల్, పోరు సాగగంగెన్నియలో
మరి పోరు మార్గంలెన్నియలో
ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో
ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
ఆగదు ఆగదెన్నియలో
పోరాటమాగదెన్నియలో
ఆగదు ఆగదెన్నియలో
పోరాటమాగదెన్నియలో
పోరు మార్గంలెన్నియలో
మరి నువ్వు నేను ఎన్నియలో
పోరు మార్గంలెన్నియలో
మరి నువ్వు నేను ఎన్నియలో
నువ్వు నేను ఎన్నియలో
మరి కలిసే పోదాం ఎన్నియలో
ఎయ్, నువ్వు నేను ఎన్నియలో
మరి కలిసే పోదాం ఎన్నియలో
కలిసే పోదాం ఎన్నియలో
మరి నడిచే పోదాం ఎన్నియలో
అరె, కలిసే పోదాం ఎన్నియలో
మరి నడిచే పోదాం ఎన్నియలో
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
(ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో)
పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది… ఈ జెండెన్నియలో
(పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది… ఈ జెండెన్నియలో)
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
ఎర్రెర్రనిదీ జెండెన్నియలో
Errajenda Errajenda Enniyallo song is from the movie.
Errajenda Errajenda Enniyallo song was sung by Vandemataram Srinivas.
Errajenda Errajenda Enniyallo song lyrics were written by Allam Veeranna.
Errajenda Errajenda Enniyallo song music was composed by Vandemataram Srinivas.