Eraroi Song Lyrics - Raja Vikramarka

Eraroi Song Lyrics - Raja Vikramarka
Eraroi Song Lyrics: Eraroi is a Telugu song from the film Raja Vikramarka starring Chiranjeevi, Radhika, Amala, directed by Ravi Raja Pinisetty. "Eraroi" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam. Lyrics were written by Veturi Sundararama Murthy.

Eraroi Song Details

Movie NameRaja Vikramarka
DirectorRavi Raja Pinisetty
Star CastChiranjeevi, Radhika, Amala
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Eraroi Song Lyrics in Telugu

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది

తాగినోళ్ల తందనాలు… వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది

ఒరోరోరోరే పల్లవొచ్చె నా గొంతులో
ఎల్లువొచ్చే నా గుండెలో
పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో
మందు కొట్టి ఒల్లెందుకు
చిందులేసే తుల్లింతలో
కైపులోన ఎన్నెన్ని కావ్యాలో

రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యము అన్నాడురా
నేడన్నదే నీదనీ దూలిపాటి చలమయ్య చెప్పాడురా
రసవీర కసితీర నేరింటి చేపల్లే
గాలింటి గువ్వలే నే తెలిపోతాను

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
యాహూ అహ అహ అహ

దేవదాసు తాగాడురా, ఓ హొయ్
వేదమేదో చెప్పాడురా, ఓ హొయ్
విశ్వధాబి రాముడ్ని నేనేరోయ్, ఏయ్
ఒంటికేమో ఈడోచ్చేరా, ఓహొయ్
ఇంటికోస్తే తోడేదిరా, ఓహొయ్
పుట్టదంటి పూర్ణమ్మ యాడుందో

శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా
ప్రియురాల జవరాల… నీ చేప కన్నల్లే
నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోల్ల తందనాలు… వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
ఎరారోయ్..!!

FAQs & TRIVIA

Listen this Song in Online!

Share this Song!

More Songs from Raja Vikramarka Movie

  1. Eraroi Song Lyrics
  2. Raja Garu Bayatakosthe Song Lyrics

Eraroi Song FAQ

What movie is Eraroi song from?

Eraroi song is from the Raja Vikramarka movie.

Who sang Eraroi song?

Eraroi song was sung by S P Balasubramanyam.

Who wrote Eraroi song lyrics?

Eraroi song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Eraroi song?

Eraroi song music was composed by Raj-Koti.