Epudu Leni Alochanalu Song Lyrics - Nee Kosam

Epudu Leni Alochanalu Song Lyrics - Nee Kosam
Epudu Leni Alochanalu Song Lyrics: Epudu Leni Alochanalu is a Telugu song from the film Nee Kosam starring Ravi Teja, Maheswari, directed by Sreenu Vaitla. "Epudu Leni Alochanalu" song was composed by RP Patnaik and sung by Rajesh & Kousalya. Lyrics were written by Sahithi.

Epudu Leni Alochanalu Song Details

Movie NameNee Kosam
DirectorSreenu Vaitla
Star CastRavi Teja, Maheswari
MusicRP Patnaik
Singer(s)Rajesh & Kousalya
LyricistSahithi
Music LabelAditya Music

Epudu Leni Alochanalu Song Lyrics in Telugu

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

నీ కోసం నీ కోసం

నీ కోసం, లలలా… నీ కోసం

ఎపుడూ లేని ఆలోచనలు

ఇపుడే కలిగెను ఎందుకు నాలో

నీ కోసం… నీ కోసం

ఈ లోకమిలా ఏదో కలలా

నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీ కోసం… నీ కోసం

నీకోసం, లాలలా… నీ కోసం

లలల లలా లలల లలా లాలా లా

లలల లలా లలల లలా లాలా లా

లాలాల లాలాల

సయ్య సయ్య సా… సయ్య సయ్య సా

సయ్య సయ్య… సయ్య సయ్య

సయ్య సయ్య సా… సయ్య సయ్య సా

సయ్య సయ్య సయ్య సయ్య

నాలో ఈ ఇదీ… ఏ రోజూ లేనిదీ

ఏదో అలజడీ… నీతోనే మొదలిదీ

నువ్వే నాకనీ పుట్టుంటావనీ

ఒంటిగా నీ జంటకే ఉన్నాను, నేనిన్నాళ్ళుగా

నీ కోసం నీ కోసం

నీకోసం… లాలలా, నీ కోసం

నాలో ప్రేమకీ… ఒక వింతే ప్రతీదీ

వీణే పలుకనీ… స్వరమే నీ గొంతుదీ

మెరిసే నవ్వదీ మోనాలీసదీ

ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ

ఎపుడూ లేని ఆలోచనలు

ఇపుడే కలిగెను… ఎందుకు నాలో

నీ కోసం నీ కోసం

ఈ లోకమిలా… ఏదో కలలా

నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీ కోసం నీ కోసం

నీ కోసం, లాలలా… నీ కోసం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nee Kosam Movie

  1. Epudu Leni Alochanalu Song Lyrics
  2. Vellipoke Vellipoke Song Lyrics

Epudu Leni Alochanalu Song FAQ

What movie is Epudu Leni Alochanalu song from?

Epudu Leni Alochanalu song is from the Nee Kosam movie.

Who sang Epudu Leni Alochanalu song?

Epudu Leni Alochanalu song was sung by Rajesh & Kousalya.

Who wrote Epudu Leni Alochanalu song lyrics?

Epudu Leni Alochanalu song lyrics were written by Sahithi.

Who composed music for Epudu Leni Alochanalu song?

Epudu Leni Alochanalu song music was composed by RP Patnaik.