
| Movie Name | Mishan Impossible |
|---|---|
| Director | Swaroop RSJ |
| Star Cast | Tapsee, Harsh Roshan, Bhannu Prakashan |
| Music | Mark K Robin |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
ఎంత తిట్టినా నీ కన్నీళ్ళకే
తల్లడిల్లదా తల్లి ప్రేమరా
ఎంత కొట్టినా చిన్న దెబ్బకే
తట్టుకోనిదే అమ్మ గుండెరా
నువ్వెంతలా తెంచినా
ముడే ఇదే, తెగదు
పో పొమ్మనీ తోసినా
ఆ బంధం పోదూ
గుడిలో ఉందో లేదోరా
ఎదుట ఉంటే లోకువ
నీ దేవత అది అమ్మే కాదా
పూజించుకో పదా
గుడిలో ఉందో లేదోరా
ఎదుట ఉంటే లోకువ
నీ దేవత అది అమ్మే కాదా
వదిలేయాకు సదా
అమ్మా అమ్మా, ఆఆ ఆ ఆఆ
అమ్మా, ఆఆ ఆ ఆఆ
ఓఓ, గుడిలో ఉందో లేదోరా
ఎదుట ఉంటే లోకువ
నీ దేవత అది అమ్మే కాదా
వదిలేయాకు సదా
కనులముందర ఉన్న రోజునే
అమ్మ విలువనే తెలుసుకో నువ్వే
Entha Thittina Amma song is from the Mishan Impossible movie.
Entha Thittina Amma song was sung by Anurag Kulkarni.
Entha Thittina Amma song lyrics were written by Krishna Kanth.
Entha Thittina Amma song music was composed by Mark K Robin.