Entha Ghatu Premayo Song Lyrics

Entha Ghatu Premayo Song Lyrics
Entha Ghatu Premayo Song Lyrics: Entha Ghatu Premayo is a Telugu song starring Chiranjeevi, Roja, Meena, directed by A. Kodandarami Reddy. "Entha Ghatu Premayo" song was composed by Raj-Koti and sung by S.P.Balasubramanyam, KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Entha Ghatu Premayo Song Details

Movie Name
DirectorA. Kodandarami Reddy
Star CastChiranjeevi, Roja, Meena
MusicRaj-Koti
Singer(s)S.P.Balasubramanyam, KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelLahari Music | T-Series

Entha Ghatu Premayo Song Lyrics in Telugu

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా

ఏటవాలు చూపులో మౌన గీతమా

వచ్చిరాని వయ్యారాలే వయసాయే

మళ్ళి మళ్ళి సాయంత్రాలే మనసాయే

నిజమా..! హమ్మమ్మా..!!

చిలిపి కనులా… కబురు వింటే

బిడియమో ఏమో… సుడులు రేగిందీ

పెదవి తొనలా… మెరుపు కంటే

ఉరుములా నాలో… ఉడుకు రేగిందీ

గుబులో దిగులో… వగలై పోయే వేళలో

తనువూ తనువూ… తపనై తాకే వేడిలో

మల్లీ జాజీ జున్నులా… చలి వెన్నెలా ముసిరేనిలా

నిజమా..! హమ్మమా..!!

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా

ఏటవాలు చూపులో… మౌన గీతమా

చిగురు తొడిగే… సొగసు కంటే

పొగరుగా ప్రాయం రగిలిపోయిందీ

ఉలికి నడుమూ కదుపుతుంటే

తొలకరింతల్లో, ఓ ఓ తొడిమరాలిందీ

కుడివైపదిరే శకునాలన్నీ హాయిలే

ప్రియమో యేమో… నయగారాలే నీదిలే

గోరింటాకు పూపొదా… చలి ఆపదా ఇక ఆపదా

నిజమా..! హమ్మమ్మా..!!

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా

ఏటవాలు చూపులో మౌన గీతమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Entha Ghatu Premayo Song FAQ

What movie is Entha Ghatu Premayo song from?

Entha Ghatu Premayo song is from the movie.

Who sang Entha Ghatu Premayo song?

Entha Ghatu Premayo song was sung by S.P.Balasubramanyam, KS Chitra.

Who wrote Entha Ghatu Premayo song lyrics?

Entha Ghatu Premayo song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Entha Ghatu Premayo song?

Entha Ghatu Premayo song music was composed by Raj-Koti.