Entha Chitram Kada Song Lyrics - Dwaraka

Entha Chitram Kada Song Lyrics - Dwaraka
Entha Chitram Kada Song Lyrics: Entha Chitram Kada is a Telugu song from the film Dwaraka starring Vijay Devarakonda, Pooja Jhaveri, directed by M.Srinivas Ravindra. "Entha Chitram Kada" song was composed by Sai Karthik and sung by Sameera Bharadwaj. Lyrics were written by Rahman.

Entha Chitram Kada Song Details

Movie NameDwaraka (2017)
DirectorM.Srinivas Ravindra
Star CastVijay Devarakonda, Pooja Jhaveri
MusicSai Karthik
Singer(s)Sameera Bharadwaj
LyricistRahman
Music LabelAditya Music

Entha Chitram Kada Song Lyrics in Telugu

ఎంత చిత్రం కదా… ఒక చూపుకే ఒరిగిపోయా

ఎంత ఘోరం కదా… ఒక నవ్వుకే ఓడిపోయా

తప్పో ఒప్పో ఆలోచించే… వీలే లేదాయె

తప్పనిసరిగా తెప్పనమొచ్చే ప్రేమే వరదాయే

ఈ ముప్పును తప్పుకుపోయే

వేరే దారే కనపడదాయే

ఎంత చిత్రం కదా

ఒక చూపుకే ఒరిగిపోయా

ఎంత ఘోరం కదా

ఒక నవ్వుకే ఓడిపోయా

కంటి వైపు రానంది కునుకు

కత్తి మీద సామయింది బతుకు

గుండెల్లోన పుట్టింది ఒణుకు

గొంతు దాటి రానంది పలుకు

ఓరి దేవుడో..! ఇంత కోపమా నాపైన నీకు

చెప్పాలంటే అంత సులభమా శక్తినివ్వు నాకు

ఇక ఒక్క పూటైనా… నేనోర్చుకోగలనా

ఏదేమైనా ఏదో ఒకటి చెప్పేస్తా తనకు

ఎంత చిత్రం కదా

ఒక చూపుకే ఒరిగిపోయా

ఎంత ఘోరం కదా

ఒక నవ్వుకే ఓడిపోయా

ముళ్ళే గుచ్చిపోయింది సొగసు

ఒళ్ళే మరచిపోయింది మనసు

ఉన్నట్టుండి లేచింది వయసు

ప్రేమో పిచ్చో నాకేమి తెలుసు

ఎంత ఆపిన ఆగనన్నది దూకే అడుగు

ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు

తన తీరమేదైనా… ఏ దారిలోనైనా

చేరే వరకు అలుపే లేదు… పట్టేస్తా తుదకు

ఎంత చిత్రం కదా… ఒక చూపుకే ఒరిగిపోయా

ఎంత ఘోరం కదా… ఒక నవ్వుకే ఒదిగిపోయా

తప్పో ఒప్పో ఆలోచించే… వీలే లేదాయె

తప్పనిసరిగా తిప్పలు వచ్చే ప్రేమే వరదాయే

ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే

ఎంత చిత్రం కదా

ఒక చూపుకే ఒరిగిపోయా

ఎంత ఘోరం కదా

ఒక నవ్వుకే ఒదిగిపోయా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Dwaraka Movie

  1. Entha Chitram Kada Song Lyrics

Entha Chitram Kada Song FAQ

What movie is Entha Chitram Kada song from?

Entha Chitram Kada song is from the Dwaraka movie.

Who sang Entha Chitram Kada song?

Entha Chitram Kada song was sung by Sameera Bharadwaj.

Who wrote Entha Chitram Kada song lyrics?

Entha Chitram Kada song lyrics were written by Rahman.

Who composed music for Entha Chitram Kada song?

Entha Chitram Kada song music was composed by Sai Karthik.