
| Movie Name | Amigos ( ) |
|---|---|
| Director | Rajendra Reddy |
| Star Cast | Nandamuri Kalyan Ram, Ashika Ranganath |
| Music | Ghibran |
| Singer(s) | SP Charan & Sameera Bharadwaj |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని లేదీ వేడి చెమ్మా
అన్నాడే ఏ ఏ చిన్నోడు… అన్నిట్లో, ఓ ఓ ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడి చెమ్మ
ఎన్ని మోహాలు మోసీ
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే, ఓహో హో
నేనెన్ని కాలాలు వేచా… ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే, ఓహో హో
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
గట్టి ఒత్తిళ్ల కోసం… గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే, ఓహో హో
నీ గోటి గిచ్చుళ్ల కోసం, ఊహు
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా, హ్హా హా
చిలిపి పనుల చెలిమి జతకే, ఓహో హో
అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక
ఓ ఓఓ ఓఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా
అన్నాడే చిన్నోడు
అన్నిట్లో ఉన్నోడు
ఓహా, ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా, ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా
Enno Ratrulosthayi Remix song is from the Amigos ( ) movie.
Enno Ratrulosthayi Remix song was sung by SP Charan & Sameera Bharadwaj.
Enno Ratrulosthayi Remix song lyrics were written by Veturi Sundararama Murthy.
Enno Ratrulosthayi Remix song music was composed by Ghibran.