
| Movie Name | & English - Avunu Valliddaru Ista |
|---|---|
| Director | Vamsy |
| Star Cast | Raviteja, Kalyani Prasanna, Krishna Bhagavan |
| Music | Chakri |
| Singer(s) | S P Balasubramanyam & Kousalya |
| Lyricist | Sai Sri Harsha |
| Music Label | Aditya Music |
ఎన్నెన్నో వర్ణాలు… అన్నింట్లో అందాలు
(ఊహు ఊహు ఊహు ఊహు)
ఎన్నెన్నో వర్ణాలు… అన్నింట్లో అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండీ
నలుపేమో నాకిష్టం… మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ
మీ మది తొందర చేసే… బాటను వీడక
మీరు సాగిపోండిక
ఇదే ఇదే నా మాటగా
పదే పదే నా పాటగా
ఎన్నెన్నో వర్ణాలు
నేనంటూ ప్రత్యేకం… నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం… అంతేనండీ
బాగుంది మీ టేస్టూ… నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు… మీ మీదొట్టు
అందుకే నే దిగివచ్చా
వంచని నా తలవంచా
స్నేహ భావమా
అందుకె నే దిగివచ్చా
వంచని నా తలవంచా
స్నేహ భావమా
కలా నిజం నీకోసమే
అనుక్షణం ఉల్లాసమే
నేనంటూ ప్రత్యేకం… నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం… అంతేనండీ
Ennenno Varnalu song is from the & English - Avunu Valliddaru Ista movie.
Ennenno Varnalu song was sung by S P Balasubramanyam & Kousalya.
Ennenno Varnalu song lyrics were written by Sai Sri Harsha.
Ennenno Varnalu song music was composed by Chakri.