
| Movie Name | Pandem Kodi (2006) |
|---|---|
| Director | N Lingu Swamy |
| Star Cast | Vishal, Meera Jasmine |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Raghu Kunche |
| Lyricist | Sahithi |
| Music Label | Madhura Audio |
ఓహో హో హో… ఓహో హోహో
ఓహో హో హో… ఓహో హో ఓ హో ఓ
ఏందమ్మో జరిగినదే… ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే… ఎంతో బాగుందే
ఏందమ్మో జరిగినదే
ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే
ఎంతో బాగుందే
ఏదేదో మాయే చేసి
నీ కళ్ళతో మంత్రం వేసి
బొత్తిగా నా మతి పోగొట్టావే, యేయి యెహే
నీ అల్లరి చేష్టలతోటి… నిలువెల్లా ఉక్కిరి చేసి
నా గుండెకు చక్కిలి పెట్టావే, యేయి యే
నిన్నే తలచి పగలే కలలు కంటూ ఉన్నానే
నా పేరడిగితే నీ పేరే చెప్పేస్తున్నానే
చూడగానే నీ జడలో నే చిక్కడిపోయానే
నా నీడేమో నువ్వేనంటు ఊహిస్తున్నానే
ఏందమ్మో జరిగినదే
ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే
ఎంతో బాగుందే
ఒక చూపు పిడిబాకై
అది సుడిగాలిలా నన్ను తోసే
మరు చూపు మునిమాపై
చిరుగాలల్లే నా ఎదను తాకే
నువు నా సఖిలా… మది దోచావే
రమణీ మనిలా మురిపించావే
అమ్మమ్మో ఎంత జానవో
ఈనాడే అర్థమైందే
గాలుల్లో తేలెను నా ఒళ్ళే
నీ ప్రేమల వల్లే
ఏదేదో మాయే చేసి
నీ కళ్ళతో మంత్రం వేసి
బొత్తిగా నా మతి పోగొట్టావే, యేయి యెహే
నీ అల్లరి చేష్టలతోటి… నిలువెల్లా ఉక్కిరి చేసి
నా గుండెకు చక్కిలి పెట్టావే, యేయి యే
నిన్ను కోరే… మది నాదే
కొంచెం ఉండన్నా అది ఊరుకోదే
కంటి చూపే సైగ చేసే
చేయి కలుపంది తొలి జాము ముందే
నీడే మనకు ప్రేమల విందే
ఇకపై చెలియా లోటేముందే
మన ఇద్దరి జన్మలన్నవి
ఆ కడలి నదులవంటివి
ఏనాడవి ఒంటిగా చేరుకొని
జత కలిసుంటాయి
ఏదేదో మాయే చేసి
నీ కళ్ళతో మంత్రం వేసి
బొత్తిగా నా మతి పోగొట్టావే, యేయి యెహే
నీ అల్లరి చేష్టలతోటి… నిలువెల్లా ఉక్కిరి చేసి
నా గుండెకు చెక్కిలి పెట్టావే, యేయి యే
ఏందమ్మో జరిగినదే… ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే… ఎంతో బాగుందే
ఏందమ్మో జరిగినదే… ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే… ఎంతో బాగుందే
Endammo Jariginade song is from the Pandem Kodi movie.
Endammo Jariginade song was sung by Raghu Kunche.
Endammo Jariginade song lyrics were written by Sahithi.
Endammo Jariginade song music was composed by Yuvan Shankar Raja.