Enaleni Prema Song Lyrics - Enaleni Prema: Infinite Love

Enaleni Prema Song Lyrics: Enaleni Prema is a Telugu song from the film Enaleni Prema: Infinite Love. "Enaleni Prema" song was composed by Jonah. Lyrics were written by Aaron Jeshurun.

Enaleni Prema Song Details

Movie NameEnaleni Prema: Infinite Love
Director
Star Cast
MusicJonah
Singer(s)
LyricistAaron Jeshurun
Music Label

Enaleni Prema Song Lyrics in Telugu

ఎనలేని ప్రేమ నాపైన చూపి

నీ వారసునిగ చేసినావు

ఎనలేని ప్రేమ నాపైన చూపి

నీ వారసునిగ చేసినావు

నీ ప్రేమ నేను చాటెదన్

నా సర్వం నీవే యేసయ్యా

నీ ప్రేమ నేను చాటెదన్

నా సర్వం నీవే యేసయ్యా

నా శిక్షకు ప్రతిగా

ప్రాణము పెట్టిన దేవా

నీ సత్య మార్గములో

నను నడిపిన ప్రభువా

నా శిక్షకు ప్రతిగా

ప్రాణము పెట్టిన దేవా

నీ సత్య మార్గములో

నను నడిపిన ప్రభువా

నీ కృప చేత రక్షించినావే

నీ ఋణము నే తీర్చగలనా

నీ కృప చేత రక్షించినావే

నీ ఋణము నే తీర్చగలనా

ఎనలేని ప్రేమ నాపైన చూపి

నీ వారసునిగ చేసినావు

ఎనలేని ప్రేమ నాపైన చూపి

నీ వారసునిగ చేసినావు

తండ్రి లేని నాకు

పరమ తండ్రివి నీవై

ఒంటరినైయున్న నాతో

నేనున్నానని అన్నావు

తండ్రి లేని నాకు

పరమ తండ్రివి నీవై

ఒంటరినైయున్న నాతో

నేనున్నానని అన్నావు

కన్నీరు తుడచి నన్నాదరించిన

ఆ జాలి నే మరువగలనా

కన్నీరు తుడచి నన్నాదరించిన

ఆ జాలి నే మరువగలనా

ఎనలేని ప్రేమ నాపైన చూపి

నీ వారసునిగ చేసినావు

ఎనలేని ప్రేమ నాపైన చూపి

నీ వారసునిగ చేసినావు

Share this Song!

More Songs from Enaleni Prema: Infinite Love Movie

  1. Enaleni Prema Song Lyrics

Enaleni Prema Song FAQ

What movie is Enaleni Prema song from?

Enaleni Prema song is from the Enaleni Prema: Infinite Love movie.

Who wrote Enaleni Prema song lyrics?

Enaleni Prema song lyrics were written by Aaron Jeshurun.

Who composed music for Enaleni Prema song?

Enaleni Prema song music was composed by Jonah.