Enadu Vadani Vanama Song Lyrics

Enadu Vadani Vanama Song Lyrics
Enadu Vadani Vanama Song Lyrics: Enadu Vadani Vanama is a Telugu song starring ANR, Venkat, Chandini, directed by YVS Chowdary. "Enadu Vadani Vanama" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, Sunitha. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Enadu Vadani Vanama Song Details

Movie Name
DirectorYVS Chowdary
Star CastANR, Venkat, Chandini
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, Sunitha
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Enadu Vadani Vanama Song Lyrics in Telugu

ఓ ఓ ఓ ప్రేమ… ఓఓ ఓ ప్రేమా

ఏనాడు వాడని వనమా

ఏనాడూ తీరని రుణమ

ఏనాడు వీడని నీడ నీవే ప్రేమ

కాలానికి ఓడని బలమా

కలహానికి లొంగని గుణమ

నా పోరాటానికి తోడు నీవే ప్రేమా

ఆహా హా హా ఆ ఆ

నీవు కలవని నమ్మి నిలిచినా నన్నే చూడమ్మా

నీ విలువే చాటించుమా

నీవు గెలవని పోరు లేదని సాక్ష్యం చెప్పమ్మా

రావమ్మా ఓ ప్రణయమా

మాయని మమతల కావ్యము

నీవని చాటిన ఆలయమా

దీవెనలియ్యవ జానకి రాముల కళ్యాణమా

కాలానికి ఓడని బలమా

కలహానికి లొంగని గుణమ

నా పోరాటానికి తోడు నీవే ప్రేమ

ఓ ప్రేమా… ఓ ఓ ఓ ప్రేమా

నా ఆలాపనలో స్వరమ

నా ఆరాధనలో వరమా

నా ఆవేదన విని జాలిపడి రావమ్మా

నా ఆలోచనల భయమా

నా ఆశల ఐదోతనమా

నా ఆయువు నిలిపే అమృతం నీవమ్మా

ఆ ఆఆ ఆ

నిన్ను కలవగా కన్నే కలువకు

దారే లేదమ్మా… విన్నావ నా చంద్రమా

జాలి కలవని జ్వాలలో పడి

కాలిన కలనమ్మా… చూసావా నా ప్రాణమా

తియ్యని పాటకి పల్లవి పాడిన

చల్లని స్నేహితమ

కోయిల గొంతులు కోసిన

మంచును కరిగించుమా

ఏనాడు వాడని వనమా

ఏనాడూ తీరని రుణమ

ఏనాడు వీడని నీడే నీవే ప్రేమ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Enadu Vadani Vanama Song FAQ

What movie is Enadu Vadani Vanama song from?

Enadu Vadani Vanama song is from the movie.

Who sang Enadu Vadani Vanama song?

Enadu Vadani Vanama song was sung by S P Balasubramanyam, Sunitha.

Who wrote Enadu Vadani Vanama song lyrics?

Enadu Vadani Vanama song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Enadu Vadani Vanama song?

Enadu Vadani Vanama song music was composed by M M Keeravani.