Enadaina Anukunnana Song Lyrics - Eduruleni Manishi

Enadaina Anukunnana Song Lyrics - Eduruleni Manishi
Enadaina Anukunnana Song Lyrics: Enadaina Anukunnana is a Telugu song from the film Eduruleni Manishi starring Nagarjuna, Soundarya and Shenaz Treasurywala, directed by Jonnalagadda Srinivasa Rao. "Enadaina Anukunnana" song was composed by SA Rajkumar and sung by Hariharan and Chitra, with lyrics written by Sirivennela Seetarama Sastry.

Enadaina Anukunnana Song Details

Movie NameEduruleni Manishi (2026)
DirectorJonnalagadda Srinivasa Rao
Star CastNagarjuna, Soundarya and Shenaz Treasurywala
MusicSA Rajkumar
Singer(s)Hariharan and Chitra
LyricistSirivennela Seetarama Sastry
Music LabelMango Music

Enadaina Anukunnana Song Lyrics in Telugu

ఏనాడైన అనుకున్ననా కల్లో అయినా
ఈనాడైన నిజమేనా కలగంటున్ననా
మనసునీ మరిమరీ అడగనా
నీ రాకతో నా మౌనం రగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మరాకు వేయగా

ఏనాడైన అనుకున్ననా కల్లోనైనా
ఈనాడైన నిజమేనా కలగంటున్ననా

నిసప గమరీ నిసపా...

సిలలైన చిగురించె చినుకంటి శ్రీమతీ
తొలిసారి తెలిసిందె చెలిమి సంగతీ
గగనాలె సిరసొంచె సుగునాల పెన్నిదీ
వరమల్లె దొరికావే మంచి పెనిమిటీ
ఓ ప్రతి అనువు తెగ బరువై నిన్ను వేడుకున్నది
జతపడుతు సగమైతె ఎంత వేడుకన్నది
ఇన్నళ్లు ఇంతటి భారం అనిపించలేదుగా
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదు గా

ఏనాడైన అనుకున్ననా కల్లోనైనా
ఈనాడైన నిజమేనా కలగంటున్ననా

వెలుగంటె పడదంటు కసిరే కసి రేయిలో
తొలి పొద్దై వెలిగావే ప్రేమ బందామా
వలపంటె విషమంటు ఉలికి పడే గుండెలో
అమ్రుతమై కురిసావె ప్రణయ మధురిమా
ఓ మెలుకవనె కల అంటు మూసుకున్న కల్లకీ
ఒంటరిగ పయనిస్తు దారి తప్పు కాల్లకీ
సూర్యోదయం చూపావే నూరెల్ల కుంకుమా
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా

ఏనాడైన అనుకున్ననా కల్లోనైనా
ఈనాడైన నిజమేనా కలగంటున్ననా
మనసునీ మరిమరీ అడగనా
నీ రాకతో నా మౌనం రగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మరాకు వేయగా

 

Listen this Song in Online!

Share this Song!

More Songs from Eduruleni Manishi Movie

  1. Enadaina Anukunnana Song Lyrics
  2. Manasannadi Annadi Song Lyrics
  3. Emaindamma Eenadu Song Lyrics

Enadaina Anukunnana Song FAQ

What movie is Enadaina Anukunnana song from?

Enadaina Anukunnana song is from the Eduruleni Manishi movie.

Who sang Enadaina Anukunnana song?

Enadaina Anukunnana song was sung by Hariharan and Chitra.

Who wrote Enadaina Anukunnana song lyrics?

Enadaina Anukunnana song lyrics were written by Sirivennela Seetarama Sastry.

Who composed music for Enadaina Anukunnana song?

Enadaina Anukunnana song music was composed by SA Rajkumar.