Emo Emo Idhi Song Lyrics - & English,Aggi Pidugu Cinema

Emo Emo Idhi Song Lyrics - & English,Aggi Pidugu Cinema
Emo Emo Idhi Song Lyrics: Emo Emo Idhi is a Telugu song from the film & English,Aggi Pidugu Cinema starring N.T. Rama Rao, Krishna Kumari, Rajasree, directed by B Vittalacharya. "Emo Emo Idhi" song was composed by Rajan-Nagendra and sung by Ghantasala, S Janaki. Lyrics were written by C Narayana Reddy.

Emo Emo Idhi Song Details

Movie Name& English,Aggi Pidugu Cinema
DirectorB Vittalacharya
Star CastN.T. Rama Rao, Krishna Kumari, Rajasree
MusicRajan-Nagendra
Singer(s)Ghantasala, S Janaki
LyricistC Narayana Reddy
Music LabelMango Music

Emo Emo Idhi Song Lyrics in Telugu

ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది

ఏమో ఏమో ఇది… నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో… ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది… నీకేమి ఏమి అయినది

ఈ వేళలో నీ గుండెలో

ఎందుకు గుబులౌతున్నది

హాయ్, ఏమో ఏమో ఇది

నాకేమో ఏమో అయినది

కనులలో నీ కనులలో

నా కలలే పొంగినవీ

కురులలో ముంగురులలో

నా కోరికలూగినవీ

అహ హా ఆ ఆఆ

వింతగా కవ్వింతగా

ఈ వెన్నెల పూచినదీ

చెంతగా నువు చేరగా

గిలిగింతగ తోచినది

(గిలిగింతగ తోచినది)

ఏమో ఏమో ఇది… నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో… ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో ఇది… నాకేమో ఏమో అయినది

ఎందుకో సిగ్గెందుకో

నా అందాల బొమ్మకు

అందుకో చేయందుకో

మరి ఆవైపు చూడకు

అహహా హోహో అహా ఆఆ

నవ్వుతో ముసినవ్వుతో హోయ్న

ను దోచివేయకు

మాటతో సయ్యాటతో

నను మంత్రించివేయకు

(మంత్రించివేయకు)

ఏమో ఏమో ఇది… నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో… ఏదో గుబులౌతున్నది

ఆహ హ హా ఆహ… ఊహూ హుహూ హుహు

ఊహూ హుహూ హుహు… ఊహూ హుహూ హు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English,Aggi Pidugu Cinema Movie

  1. Emo Emo Idhi Song Lyrics

Emo Emo Idhi Song FAQ

What movie is Emo Emo Idhi song from?

Emo Emo Idhi song is from the & English,Aggi Pidugu Cinema movie.

Who sang Emo Emo Idhi song?

Emo Emo Idhi song was sung by Ghantasala, S Janaki.

Who wrote Emo Emo Idhi song lyrics?

Emo Emo Idhi song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Emo Emo Idhi song?

Emo Emo Idhi song music was composed by Rajan-Nagendra.