| Movie Name | & English - Tholi Prema Pawan Kalyan |
|---|---|
| Director | A Karunakaran |
| Star Cast | Pawan Kalyan, Keerthi Reddy |
| Music | Deva |
| Singer(s) | Krishna Raj |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Lahari Music | T-Series |
ఏమి సోదరా..! మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా, (హోయే)… పౌడర్ పుయ్యలా, (హోయే)
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా..!
ఏమి సోదరా… మనసుకి ఏమయిందిరా?
కళ్ళు తెరుచుకుంటే కలలాయె
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి… మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హోటలాయె
మంచినీళ్ళే ఓల్డ్ మంక్ రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే హే
లైఫంతా కైపేలే సోదరా
క్లాసు బుక్స్… యమ బోరాయే
న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే
నిముషాలె యుగములై… నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె
పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాచే కౌగిట్లో గిలిగింత
హో, డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా… పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
Emi Sodara song is from the & English - Tholi Prema Pawan Kalyan movie.
Emi Sodara song was sung by Krishna Raj.
Emi Sodara song lyrics were written by Bhuvana Chandra.
Emi Sodara song music was composed by Deva.