
| Movie Name | & English - Sytv Folk |
|---|---|
| Director | |
| Star Cast | Akhila, Tony Kick |
| Music | Thirupathi Matla |
| Singer(s) | Lakshmi |
| Lyricist | Thirupathi Matla |
| Music Label |
శెక్కేరెంత బుక్కినా సేదుగున్నదవ్వో
పిడికెడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వా
శెక్కేరెంత బుక్కినా సేదుగున్నదవ్వో
పిడికెడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వా
బలిమీటికి ఎవలో నన్ను దొరకపట్టినట్టు
బండల నడుమ గుండెను వెట్టి నలిపినట్టు
ఏమి జేద్దునే అవ్వో
ఎట్లా జేద్దునే అవ్వో
మనసున పడతలేదవ్వో
మనిషిని అయితలేనవ్వా
ఏమి జేద్దునే అవ్వో
ఎట్లా జేద్దునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
వార వారమునాడు… ఆదివారమునాడు
నా మీద ఆడు… కన్నువేసినాడు
నా మీద ఆడు… కన్ను వేసినాడు
ఆనాటి నుండే ఇడిశి పెడతాలేడు
పోచమ్మకు మేకపోతు మత్త గొలిపినట్టు
వాని మత్తులో మునిగి నేను… ఆగమైతి ఒట్టు
ఏమి జేత్తునే అవ్వో
ఎట్లా జేత్తునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
ఏమి జేత్తునే అవ్వో
ఎట్లా జేత్తునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
పంట కలలా వాడే
కొంటె సరసాలోడే
మంట వెడుతున్నాడే
మాయ జేస్తున్నాడే
మంట వెడుతున్నాడే
మాయ జేస్తున్నాడే
జంట కూడదామంటూ
జౌడమాడుతున్నడే
పది మందిలో తిరుగుతున్న
ఒంటరిగున్నట్టు నా పాణమంతా
వాడి చుట్టూ పాకులాడినట్టు
ఏమి జేత్తునే అవ్వో
ఎట్లా జేత్తునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
ఏమి జేత్తునే అవ్వో
ఎట్లా జేత్తునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
ఈన్ని ఎత్తుకపోను… ఏమి జేసినాడు
మాయ మాటలాడి… మనసు దోసీనాడొ
మాయ మాటలాడి… మనసు దోసీనాడొ
మరుగు మందు బెట్టి
మలుపుకున్నడు జూడో
వాడు కనబడితే ఆశలకు
రెక్కలొచ్చినట్టు
గాలిలోన వేళ్ళపడితే
పొద్దుమాపు పొట్టు పొట్టు
ఏమి జేత్తునే అవ్వో
ఎట్లా జేత్తునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
ఏమి జేత్తునే అవ్వో
ఎట్లా జేత్తునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
బలిమీటికి ఎవలో నన్ను
దొరకపట్టినట్టు
బండల నడుమ గుండెను
వెట్టి నలిపినట్టు
ఏమి జేద్దునే అవ్వో
ఎట్లా జేద్దునే అవ్వో
మనసున పడతలేదవ్వో
మనిషిని అయితలేనవ్వా
ఏమి జేద్దునే అవ్వో
ఎట్లా జేద్దునే అవ్వో
మనసున పడతలేదవ్వొ
మనిషిని అయితలేనవ్వా
Emi Jeddhune Avvo song is from the & English - Sytv Folk movie.
Emi Jeddhune Avvo song was sung by Lakshmi.
Emi Jeddhune Avvo song lyrics were written by Thirupathi Matla.
Emi Jeddhune Avvo song music was composed by Thirupathi Matla.