
| Movie Name | Krishnamma, Sid Sriram |
|---|---|
| Director | V V Gopala Krishna |
| Star Cast | Satya Dev, Archana, Krishna Burugula, Athira Raj |
| Music | Kaala Bhairava |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Saregama Telugu |
ఏమవుతుందో మనలో, మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో, కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో, కధలో
మలి మలుపులలో
ఏం కదిలిందో ఎద(లో)తులో
ఏ చోటైనా నీ చూపేనా
నాకే మాటైనా నీ పేరేనా
ఏమవుతుందో మనలో, మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో, కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో, కధలో
మలి మలుపులలో టెన్ టు ఫైవ్
ఏం కదిలిందో ఎద(లో)తులో
వెనకాలే వస్తుంది నా నీడ
నీతో అలాగే, ఆపేదెలా
నన్ను కూడా రమ్మంది
రాకుండా ఉంటే ఎలాగే, వస్తే పోలా
నీ రాకతో వచ్చిందిలా
పెదవి మీద… మెరుపు రేఖ
నా రాతలో రాసిందిలా
చిలిపిగా ఈ వలపు లేఖ
ఏమవుతుందో మనలో, మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో, కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో, కధలో
మలి మలుపులలో
ఏం కదిలిందో ఎద(లో)తులో
ఏమవుతుందో మనలో, మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో, కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో, కధలో
మలి మలుపులలో
ఏం కదిలిందో ఎద(లో)తులో
ఏ చోటైనా తననననా (తననననా)
నీ చూపేనా మన మనసులలో
(మన మనసులలో)
నాకేమాటైనా తలమునకలలో
(తలమునకలలో)
నీ పేరేనా… మలి మలుపులలో
(మలి మలుపులలో)
Emavutundo Manalo song is from the Krishnamma, Sid Sriram movie.
Emavutundo Manalo song was sung by Sid Sriram.
Emavutundo Manalo song lyrics were written by Ananth Sriram.
Emavutundo Manalo song music was composed by Kaala Bhairava.