
Emantha Neram song lyrics
Film Name : Tajmahal
Banner : Sri Sivaji Productions
Producer : Sivaji Sontineni
Director : Arun Singaraju
Casting : Sivaji, Sruthi
Music : Kenny(Abhiman)
Lyrics : Ramajogayya sastry
Singers : Hariharan, Pranavi
Emantha Neram song lyrics
ఏమంత నెరం చేసానొ నేను..
ప్రేమను అలసుగా చూడకె చెలి..
ఏంచూసి నేస్తం అయ్యవొ నాకు..
మనసును అడగవే నిజాలెంతనీ..
నిట్టూర్పు నీవల్లె..
ఓధార్పు నువులె..
నీ చూపు మంటల్లొ గాయలు నావెలె..
పన్నీటి జల్లు నువ్వు చిలకరించిన..
కన్నీటి బొట్టు నన్ను కనుకరించున..
గడిచిన కాలం తిరిగి రాదుగా..
రెపటి దారిలొ వెలుగులెదుగా..
బదులె లేని ప్రశ్నగా..
ఎటు వైపు కదలలెను గా..
మనసెమొ నిన్ను మరువలెదు గా..
ంఅరల నిన్ను కలవలెదు గా..
క్షణమొ మరణం సాక్షి గా..
బ్రతికి ఉన్న నువ్వె శ్వాసగా..
మౌనమై నువ్వుంటే..
ప్రాణమె ఆగెన..
కారణం లెనె లెని దూరలు ఎందుకు నీకైన..
ప్రెమ పలుకై రామ..
నెడె బధులీయమ్మ..
ఏమంత నెరం చేసానొ నేను..
ప్రేమను అలసుగా చూడకె చెలి..
ఏంచూసి నేస్తం అయ్యవొ నాకు..
మనసును అడగవే నిజాలెంతనీ..
ఆరాటంగ నింగికి యెగసిన..
కెరటం లాగ విరిగి పొయాను..
ఎదలొ ఎదిగె గొషను..
లొలొనె ఎల దాచను..
ధొసిలినిండిన ప్రెమ ధారను..
గుండెకు కానుక చెయలెను..
శాసించె నుదిటి రాతను..
వెరెల ఎలా మర్చను..
ఊహల్లొ నీ రూపం ఎంతగ తొడున్నా..
మాటలొ నిన్నె చూడక తెల్లారెన నాకైనా..
ప్రెమ పలుకై రామ..
నీడె బధులీయమ్మ..
ఏమంత నెరం చేసానొ నేను..
ప్రేమను అలసుగా చూడకె చెలి..
ఏంచూసి నేస్తం అయ్యవొ నాకు..
మనసును అడగవే నిజాలెంతనీ..
Emantha neram chesanu nenu song is from the Tajmahal movie.