
| Movie Name | O Pitta Katha (2020) |
|---|---|
| Director | Chendu Muddhu |
| Star Cast | Viswant, Sanjay Rao, Nitya Shetty, Brahmaji |
| Music | Praveen Lakkaraju |
| Singer(s) | Praveen Lakkaraju |
| Lyricist | Sreejo |
| Music Label | Mango Music |
ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే…
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే…
అరెరే నా జగమంటూ… నీ సగమంటూ
వేరుగా లేదంటే…
అదిరే గుండెల చుట్టూ… కావలి కాస్తూ ఊపిరినివ్వాలే…
ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే…
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే…
తెలియదుగా… ఆ ఆ
తెగ తొందర చేసిన వయసుకి అసలు కథా…ఆ ఆ
ఒక మాటని పలకని పెదవుల ఎదురుగ…
కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే… మనసులు మళ్ళీ మళ్ళీ లొంగి పోవాలే
లేనిపోని ఆటలేమిటో… నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే
అరె..! ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే…
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే…
Read Also: అరెరే ఎక్కడ ఎక్కడ సాంగ్ లిరిక్స్
Emaipothane Manasika song is from the O Pitta Katha movie.
Emaipothane Manasika song was sung by Praveen Lakkaraju.
Emaipothane Manasika song lyrics were written by Sreejo.
Emaipothane Manasika song music was composed by Praveen Lakkaraju.