Em Vaano Song Lyrics

Em Vaano Song Lyrics
Em Vaano Song Lyrics: Em Vaano is a Telugu song starring Nandamuri Balakrishna, Shobhana, Nirosha, directed by A. Kodandarami Reddy. "Em Vaano" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, P Susheela. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Em Vaano Song Details

Movie Name
DirectorA. Kodandarami Reddy
Star CastNandamuri Balakrishna, Shobhana, Nirosha
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, P Susheela
LyricistSirivennela Seetharama Sastry
Music LabelT-Series Telugu

Em Vaano Song Lyrics in Telugu

ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

చాటు మాటు దాటి… అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో ఉరుకుతున్నదీ

ఇది ఏం గోలో ఉరుముతున్నదీ

ఆటపాట చూపీ… అటూ ఇటూ లాగేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ, ఆఆ ఆ

చినుకు పడు క్షణమేదో

చిలిపి సడి చేసింది

ఉలికిపడి తలపేదో

కలల గడి తీసిందీ

వానమ్మా వాటేస్తుంటే

మేనంతా మీటేస్తుంటే

ఇన్నాళ్ళూ, ఆఆ ఆ ఆ ఆఆ

ఓరగ దాగెను వయ్యారం

హోరున పాడెను శృంగారం

ఏ గాలి కొట్టిందొ… నీ దారి పట్టింది

ఏం వానో ఉరుకుతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ, ఆ ఆఆ

మనకు గల వరసేదో… తెలిసి ఎద వలచిందో

మునుపు గల ముడి ఏదో… బిగిసి జత కలిపిందో

ఏమైందో ఏమోనమ్మా… ఏనాడో రాసుందమ్మా

ఇన్నాళ్ళూ, ఆఆ ఆ ఆ ఆఆ

ముడుపున ముడిచిన బిడియాలు

ఒడుపుగ ఒలికెను చెలికాడు

నా చూపు నచ్చిందొ… నాజూకు ఇచ్చింది

ఏం వానో… తడుముతున్నదీ

ఇది ఏం గాలో… తరుముతున్నదీ

చాటుమాటు దాటి… అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో… తడుముతున్నదీ

ఇది ఏం గాలో… తరుముతున్నదీ, మ్ మ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Em Vaano Song FAQ

What movie is Em Vaano song from?

Em Vaano song is from the movie.

Who sang Em Vaano song?

Em Vaano song was sung by S P Balasubramanyam, P Susheela.

Who wrote Em Vaano song lyrics?

Em Vaano song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Em Vaano song?

Em Vaano song music was composed by KV Mahadevan.