Elluvochi Godaramma Song Lyrics - Devatha/ Gaddala Konda Ganesh

Elluvochi Godaramma Song Lyrics - Devatha/ Gaddala Konda Ganesh
Elluvochi Godaramma Song Lyrics: Elluvochi Godaramma is a Telugu song from the film Devatha/ Gaddala Konda Ganesh starring Sobhan Babu, Sridevi, Jaya Prada (Old)/ Varun Tej, Pooja Hegde, directed by K. Raghavendra Rao (Old), Harish Shankar (New). "Elluvochi Godaramma" song was composed by K. Chakravarthy (Original) and sung by SP Balu, P Susheela. Lyrics were written by Veturi.

Elluvochi Godaramma Song Details

Movie NameDevatha/ Gaddala Konda Ganesh
DirectorK. Raghavendra Rao (Old), Harish Shankar (New)
Star CastSobhan Babu, Sridevi, Jaya Prada (Old)/ Varun Tej, Pooja Hegde
MusicK. Chakravarthy (Original)
Singer(s)SP Balu, P Susheela
LyricistVeturi
Music LabelSuresh Productions/ Saregama South

Elluvochi Godaramma Song Lyrics in Telugu

ఎల్లువొచ్చి గోదారమ్మ.. ఎల్లకిల్లా పడ్డాదమ్మో..

ఎన్నెలొచ్చి రెల్లు పూలే.. ఎండి గిన్నెలయ్యేనమ్మో..

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో… రావయ్యో…

ఆగడాల పిల్లోడ.. నా సోగ్గాడా..

మీగడంత నీదేలేరా బుల్లోడా…

ఎల్లువొచ్చి గోదారమ్మ.. ఎల్లకిల్లా పడ్డాదమ్మో..

ఎన్నెలొచ్చి రెల్లు పూలే.. ఎండి గిన్నెలయ్యేనమ్మో..

కొంగుచాటు అందాలన్నీ.. పేరంటాలే చేస్తుంటే…

ఓలమ్మో.. రావమ్మో… ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు…

ఆగడాల పిల్లోడైన నీవోడు…

ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు… ఆగడాల పిల్లోడైన నీవోడు…

ఈ కళ్ళకున్న.. ఆ కళ్ళలోన.. అందాల విందమ్మ నువ్వు..

వాటేసుకుంటే.. వందేళ్ళ పంట.. వద్దంటే విందమ్మ నవ్వు..

చెయ్యేస్తే చేమంతి బుగ్గ.. చెంగావి గన్నేరు మొగ్గ..

చెయ్యేస్తే చేమంతి బుగ్గ.. చెంగావి గన్నేరు మొగ్గ..

ఈడొచ్చి నీ చోటు.. ఈడుంది రమ్మంటే.. ఏడేసుకుంటావు గూడూ…

కౌగిళ్ళలో నన్ను కూడు.. ఆకళ్ళకుంటాది కూడు..

గుండెల్లొ చోటుంది చూడూ…

నీ కళ్ళు సోక.. నా తెల్లకోక.. అయ్యిందిలే గళ్ళ కోక..

నీ మాట విన్న.. నా జారు పైట.. పాడిందిలే గాలి పాట..

కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడు ముళ్ళూ..

కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడు ముళ్ళూ…

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే.. కట్టెయ్యనా తాళిబొట్టు..

నా మాటకీ ఏరు తోడు.. ఏరెండినా ఊరు తోడు

నీ తోడులో ఊపిరాడు…

ఎల్లువొచ్చి గోదారమ్మ.. ఎల్లకిల్లా పడ్డాదమ్మో..

ఎన్నెలొచ్చి రెల్లు పూలే.. ఎండి గిన్నెలయ్యేనమ్మో..

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓలమ్మో.. రావమ్మో… ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు…

ఆగడాల పిల్లోడైన నీవోడు…ఆ.. ఆ…

ఆగడాల పిల్లోడ.. నా సోగ్గాడా..

మీగడంత నీదేలేరా బుల్లోడా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Devatha/ Gaddala Konda Ganesh Movie

  1. Elluvochi Godaramma Song Lyrics

Elluvochi Godaramma Song FAQ

What movie is Elluvochi Godaramma song from?

Elluvochi Godaramma song is from the Devatha/ Gaddala Konda Ganesh movie.

Who sang Elluvochi Godaramma song?

Elluvochi Godaramma song was sung by SP Balu, P Susheela.

Who wrote Elluvochi Godaramma song lyrics?

Elluvochi Godaramma song lyrics were written by Veturi.

Who composed music for Elluvochi Godaramma song?

Elluvochi Godaramma song music was composed by K. Chakravarthy (Original).