Ela Vachenamma Song Lyrics - & English - Sankranthi

Ela Vachenamma Song Lyrics - & English - Sankranthi
Ela Vachenamma Song Lyrics: Ela Vachenamma is a Telugu song from the film & English - Sankranthi starring Venkatesh, Srikanth, Sneha, Aarthi Agarwal, directed by Muppalaneni Shiva. "Ela Vachenamma" song was composed by S A Raj Kumar and sung by Udit Narayan, Sadhana Sargam. Lyrics were written by ES Murthy.

Ela Vachenamma Song Details

Movie Name& English - Sankranthi
DirectorMuppalaneni Shiva
Star CastVenkatesh, Srikanth, Sneha, Aarthi Agarwal
MusicS A Raj Kumar
Singer(s)Udit Narayan, Sadhana Sargam
LyricistES Murthy
Music Label

Ela Vachenamma Song Lyrics in Telugu

ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన

నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ

ఎద తూలుతున్నది తేలుతున్నది

నింగి అంచు దాటి

చెలరేగుతున్నది పోరుతున్నది

ఆశ నిన్ను కోరి

ప్రియా అందుకున్నావా

సరాగాలు సందేశం

చెలి చెంతకేరావా

ఇంకా ఎందుకీ దూరం

హో, ఎలా వచ్చెనమ్మా

గులాబీల వాన

నువ్వే చెప్పవమ్మా

చెలి చందమామ

తమరెవరో తమ పేరెంటో తెలియక ముందే

అరెరె నా మనసిచ్చానే వింతగ ఉందే

ఆ క్షణంలో చలి జ్వరంలా

తగిలిందే తొలి చూపు

మరుక్షణంలో పద పదంటూ

తరిమిందే నీ వైపు

నీ గడసరి మాటలు మెచ్చుకుని

నా సొగసులు నీకే ఇచ్చుకుని

ప్రియా చేరువైపోయా… ఆహా ఏమి నీ మాయ

ప్రియా చేరువైపోయా… ఆహా ఏమి నీ మాయ

ఎలా వచ్చెనమ్మా… గులాబీల వాన

నువ్వే చెప్పవమ్మా… చెలి చందమామ

నీ కిలకిల నవ్వుల వీణలు మ్రోగిన వేళ

నా మతి చెడి పరుగులు తీసెను నీ వెనకాల

ఇది నిజంగా ఓ కలేగా జతగాడై మన్మధుడే

నను వరించి మతి చెలించి నర నరాలు మీటాడే

నీ తడితడి పెదవుల తేనెలని

నా పెదవుల తపనలు తీర్చమనీ

చెలి కోరుకుంటున్నా… నిన్నే వేడుకుంటున్నా

చెలి కోరుకుంటున్నా… నిన్నే వేడుకుంటున్నా

ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన

నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ

ఎద తూలుతున్నది తేలుతున్నది, నింగి అంచు దాటి

చెలరేగుతున్నది పోరుతున్నది, ఆశ నిన్ను కోరీ

ప్రియా అందుకున్నావా… సరాగాలు సందేశం

చెలి చెంతకేరావా… ఇంకా ఎందుకీ దూరం

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sankranthi Movie

  1. Ela Vachenamma Song Lyrics

Ela Vachenamma Song FAQ

What movie is Ela Vachenamma song from?

Ela Vachenamma song is from the & English - Sankranthi movie.

Who sang Ela Vachenamma song?

Ela Vachenamma song was sung by Udit Narayan, Sadhana Sargam.

Who wrote Ela Vachenamma song lyrics?

Ela Vachenamma song lyrics were written by ES Murthy.

Who composed music for Ela Vachenamma song?

Ela Vachenamma song music was composed by S A Raj Kumar.