
| Movie Name | Panjaa (2011) |
|---|---|
| Director | Vishnuvardhan |
| Star Cast | Pawan Kalyan, Sarah Jane Dias, Anjali Lavania |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Haricharan, Swetha Pandit |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
ఎలా ఎలా ఎలా ఎలా… నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా… నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా..!
ఈ మాటనీ చెప్పేదెలా..!!
నీ పరిచయంలోన పొందా… జన్మ మరలా
హువ్వే ఏఏ ఏ… హువ్వే ఏఏ ఏ హేయా
హువ్వే ఏఏ ఏ… హువ్వే ఏఏ ఏ హేయా
ఎలా ఎలా ఎలా ఎలా… నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా… నాలో అలా ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా… ఆ గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరానా… ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం… ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే… భాష చాల్లేదెలా… ఆ ఆ
నా భాషలోన తియ్యందనం… నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం…
నీవల్లే నీవల్లే… వెలిగింది నా నీడ, నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ… ఈ పరవశంలోన నిలిచా
ప్రాణశిలలా… ఆ ఆ
ఎలా ఎలా ఎలా ఎలా… నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా… నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా..!
ఈ మాటనీ చెప్పేదెలా..!!
నీ పరిచయంలోన పొందా… జన్మ మరలా
ఐ వన హోల్డ్ యూ…
ఐ వన హోల్డ్ యూ… ఇన్ మై హార్ట్
ఐ వన హోల్డ్ యూ…
ఐ వన హోల్డ్ యూ… ఇన్ మై హార్ట్
Ela Ela Naalo song is from the Panjaa movie.
Ela Ela Naalo song was sung by Haricharan, Swetha Pandit.
Ela Ela Naalo song lyrics were written by Chandra Bose.
Ela Ela Naalo song music was composed by Yuvan Shankar Raja.