
| Movie Name | & English - Manchi Rojulochaie Cinema |
|---|---|
| Director | Maruthi |
| Star Cast | Santosh Shoban, Mehreen Pirzada, Vennela Kishore |
| Music | Anup Rubens |
| Singer(s) | Ram Miriyala |
| Lyricist | Ananth Sriram |
| Music Label |
ఆ ఆ ఎక్కేసిందె క్కేసిందె క్కేసిందె క్కేసింది
ఎక్కేసిందే గుండె మబ్బుల్లోకే
వచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందే
లైఫు మళ్ళీ నాకే
అబ్బబ్బొ నా బుజ్జి బంగారివే
అయ్యయ్యో నా చిట్టి సింగారివే
కయ్యాలు పోయేటి వయ్యారివే
తియ్యంగా తిట్టేటి తింగారివే
మిస్సైన మిస్సైన మిస్సైన మిస్సైన
మిస్సైన ఇన్నాళ్లు నీ మాటలన్నీ
మిస్సైన ఇన్నాళ్లు ఆ రోజులన్నీ
మళ్ళీ నా గుండెల్లో ఆక్సిజన్ నింపావే చాలా చాలా
ఏయ్, చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
నిన్ను చుట్టుకుంటానే
అరె కట్టు కట్టు కట్టు కట్టు
కట్టు కట్టు ఒట్టు ఒట్టు నిన్ను కట్టుకుంటానే
ఆ ఆ ఎక్కేసిందె క్కేసిందె క్కేసిందె క్కేసింది
ఎక్కేసిందే గుండె మబ్బుల్లోకే
అరె, వచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందే
లైఫు మళ్ళీ నాకే
అరె శనివారంలో అబ్బా… సినిమా హాల్ లో అబ్బా
సరదాలన్నీ అబ్బా… మళ్ళీ తెచ్చావే
నెక్లస్ రోడ్డుల పానీపూరి… పంచుకు తిందామా ఇంకోసారి
బురుకాల చాటున ముద్దు స్టోరీ
రిపీట్టు చేద్దామా రెండోసారి
పబ్బుల్లో పార్కుల్లో… క్లబ్బుల్లో కేఫుల్లో
మిస్సైన ఇన్నాళ్లు ఆ స్టెప్పులన్నీ
మిస్సైన ఇన్నాళ్లు ఆ సిప్పులన్నీ
మళ్ళీ నా కన్నుల్లో సన్ రైస్ నింపావే చాలా చాలా
ఏయ్, చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
నిన్ను చుట్టుకుంటానే
అరె కట్టు కట్టు కట్టు కట్టు
కట్టు కట్టు ఒట్టు ఒట్టు నిన్ను కట్టుకుంటానే
అరెరే, ఎక్కేసిందె క్కేసిందె క్కేసిందె క్కేసింది
ఎక్కేసిందే గుండె మబ్బుల్లోకే
అరె, వచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందే
లైఫు మళ్ళీ నాకే
Ekkesinde song is from the & English - Manchi Rojulochaie Cinema movie.
Ekkesinde song was sung by Ram Miriyala.
Ekkesinde song lyrics were written by Ananth Sriram.
Ekkesinde song music was composed by Anup Rubens.