Egarali Egarali Jathiya Jenda Song Lyrics - Patriotic

Egarali Egarali Jathiya Jenda Song Lyrics - Patriotic
Egarali Egarali Jathiya Jenda Song Lyrics: Egarali Egarali Jathiya Jenda is a Telugu song from the film Patriotic. "Egarali Egarali Jathiya Jenda" song was composed by Noupada Jagajjevanarao and sung by V. Swathi.

Egarali Egarali Jathiya Jenda Song Details

Movie NamePatriotic
Director
Star Cast
MusicNoupada Jagajjevanarao
Singer(s)V. Swathi
Lyricist
Music Label

Egarali Egarali Jathiya Jenda Song Lyrics in Telugu

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా… ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా

హాయినిచ్చురా… హాయినిచ్చురా

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా… మువ్వన్నెల జెండాకే ముక్తి కలిగేరా

పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా… మువ్వన్నెల జెండాకే ముక్తి కలిగేరా

మన జాతి నెహ్రు బోసు సింగ్ కళలు పండేరా…||2||

మన భరతమాత జాతికి ముక్తి బాటరా… విముక్తి బాటరా

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

కాషాయం తెలుపు పచ్చ రంగులున్నవీ… వాటి మధ్య ధర్మచక్రమొకటి ఉన్నది ||2||

ఎర్రకోటపైన అది ఎగురుచున్నదీ… ||2||

నూరు కోట్ల ప్రజలను అది ఏలుచున్నది… ఏలుచున్నది

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

ఆంగ్లేయులు ఏనాడో తొలగిపోయేరా… భారతీయులేనాడో దేశమేలెరా ||2||

సమతత్వము సమభావము చాటి చెప్పెరా… ||2||

సమజీవన అడుగులలో సాగిపొమ్మురా… సాగిపొమ్మురా

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా… ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా

హాయినిచ్చురా… హాయినిచ్చురా

ఎగరాలిరా మన స్వాతంత్ర్య జెండా… ఎగరాలిరా మన జాతీయ జెండా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Patriotic Movie

  1. Sare Jahan Se Acha Song Lyrics
  2. Egarali Egarali Jathiya Jenda Song Lyrics

Egarali Egarali Jathiya Jenda Song FAQ

What movie is Egarali Egarali Jathiya Jenda song from?

Egarali Egarali Jathiya Jenda song is from the Patriotic movie.

Who sang Egarali Egarali Jathiya Jenda song?

Egarali Egarali Jathiya Jenda song was sung by V. Swathi.

Who composed music for Egarali Egarali Jathiya Jenda song?

Egarali Egarali Jathiya Jenda song music was composed by Noupada Jagajjevanarao.