
| Movie Name | |
|---|---|
| Director | S V Krishna Reddy |
| Star Cast | Jagapati Babu, Srikanth, Mahima Chowdary |
| Music | SV Krishna Reddy |
| Singer(s) | Udit Narayan |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ
మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా..!
ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
కూచిపూడి నడగొచ్చులే ఒసిబిస
హాలివుడ్‌లో తీయొచ్చులే లవకుశ
మడోనాకు నేర్పొచ్చులే పదనిస
కొండకేసి లాగొచ్చులే పురికొస
కోకిల పాటల్లో స్నేహమే
కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లే కాచిన
స్నేహం మనదోయి
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా..!!
ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
పార్లమెంటునడగొచ్చులే, పెళ్లికీ
తాజ్‌మహల్ నడగొచ్చులే, విడిదికీ
జాక్సనొస్తే అడగొచ్చులే, జావళే
బాలమురళి నడగొచ్చులే, రాప్‌నే
కురిసిన మబ్బుల్లో స్నేహమే
రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే
మల్లెలు వెదజల్లు
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా..!!!
ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ
మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా..!!!!
Eeswara Ningi Nela song is from the movie.
Eeswara Ningi Nela song was sung by Udit Narayan.
Eeswara Ningi Nela song lyrics were written by Veturi Sundararama Murthy.
Eeswara Ningi Nela song music was composed by SV Krishna Reddy.