
| Movie Name | Prabhutwa Junior Kalashala |
|---|---|
| Director | Sreenath Pulakuram |
| Star Cast | Pranav Singam Palli, Shagnasri Venun |
| Music | Karthik Rodriguez |
| Singer(s) | Ritesh G Rao |
| Lyricist | Sri Sai Kiran |
| Music Label | T-Series Telugu |
ఈనాటి నిన్నూ
నువు లేని నన్నూ…
ఊహించలేదే, ఏ ఏ, సిలకా
నిను వీడి నేనూ, ఊ ఊ ఊ
ఏ-దారి పోనూ, ఊ ఊ ఊ
ఎటు చూడు నువ్వే… సిలకా.
నా ముందే నువ్వున్నా
ఏదో దూరం
లోలోనే మౌనంగా
రగిలే ప్రాణం.
నిన్నెలా వెలివేసి రా
గుండెనే వదిలెళ్ళవా
మిగిలినా ఈ జీవితం
అరువుగా బ్రతికేదేలా.
ఈనాటి నిన్నూ
ఊహించలేదే, ఏ ఏ, సిలకా…
Eenati Ninnu song is from the Prabhutwa Junior Kalashala movie.
Eenati Ninnu song was sung by Ritesh G Rao.
Eenati Ninnu song lyrics were written by Sri Sai Kiran.
Eenati Ninnu song music was composed by Karthik Rodriguez.