| Movie Name | |
|---|---|
| Director | Ashok Kumar Agarwal |
| Star Cast | Vishwas, Saranya Ponvannan |
| Music | O P Nayyar |
| Singer(s) | M S Rama Rao |
| Lyricist | M S Rama Rao |
| Music Label |
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా… నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా… నిదురించు జహాపనా
పండు వెన్నెల్లో… వెండి కొండల్లే
తాజ్ మాహల్ ధవళకాంతుల్లో, ఓ ఓ
పండువెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ ధవళకాంతుల్లో, ఓ ఓ
నిదురించు జహాపనా… నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత… ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా… నిదురించు జహపనా
నీ జీవిత జ్యోతీ… నీ మధురమూర్తి
నీ జీవిత జ్యోతీ… నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన, నిదురించు
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత… ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా… నిదురించు జహాపనా
Ee Visala Prasantha song is from the movie.
Ee Visala Prasantha song was sung by M S Rama Rao.
Ee Visala Prasantha song lyrics were written by M S Rama Rao.
Ee Visala Prasantha song music was composed by O P Nayyar.