
| Movie Name | 30 Weds 21 Season 2 |
|---|---|
| Director | Prithvi Vanam |
| Star Cast | Chaitanya Rao, Ananya, Mahendar (Karthik), Divya |
| Music | Jose Jimmy |
| Singer(s) | Jose Jimmy |
| Lyricist | Jose Jimmy |
| Music Label | Chai Bisket |
Ee Nagara Veedhulalo Lyrics in Telugu
ఈ సాయంత్రం విచిత్రం వినూత్నం
ఔరౌర మాయ చేసెనే
ఈ సాయనం విహారం వినోదం
అయ్యారే మత్తు జల్లనే
ఈ నగర వీధులలో
ఈ ప్రణయ వాహినిలో
విహరిస్తున్నానిలా
ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉల్లాసంగా, ఆ ఆ ఉత్సాహంగా
ఉల్లాసంగా, ఆ ఆ ఉత్సాహంగా
లల్లాల లాల్లలాలా
లల్లాల లాల్లలాలా
లల్లాల లాల్లలాలా
లల్లాల లాల్లలా
లాలా లాలాలా
ఓ చందమామ ఒక్కసారి నవ్వవా
ఏమంత మోమాటం చూడిలా
హే, చిట్టి కోయిల… ఒక్కసారి కూయవ
టెన్ టు ఫైవ్ నుండి సేకరణ
ఏమంత సిగ్గు నీకు పాడిలా
ఏమంత మైకం చేసెను నగరం
ఉన్నట్టు ఉండి మారేను తరుణం
ఏమంత మాయం చేసేను ప్రణయం
ఉన్నట్టే ఉండి ఆడేను హృదయం
మనస్సుకింకా రెక్కలొచ్చి ఆనందంలో తేలెనా
Ee Nagara Veedhulalo song is from the 30 Weds 21 Season 2 movie.
Ee Nagara Veedhulalo song was sung by Jose Jimmy.
Ee Nagara Veedhulalo song lyrics were written by Jose Jimmy.
Ee Nagara Veedhulalo song music was composed by Jose Jimmy.