Eduta Neeve Song Lyrics - & English - Abhinandana Cinema

Eduta Neeve Song Lyrics - & English - Abhinandana Cinema
Eduta Neeve Song Lyrics: Eduta Neeve is a Telugu song from the film & English - Abhinandana Cinema starring Karthik, Shobana, Sarath Babu, directed by Ashok Kumar. "Eduta Neeve" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam. Lyrics were written by Acharya Athreya.

Eduta Neeve Song Details

Movie Name& English - Abhinandana Cinema
DirectorAshok Kumar
Star CastKarthik, Shobana, Sarath Babu
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam
LyricistAcharya Athreya
Music LabelAditya Music

Eduta Neeve Song Lyrics in Telugu

పల్లవి

ఎదుటా నీవే యదలోనా నీవే

ఎదుటా నీవే… ఎదలోనా నీవే

ఎటు చూస్తే అటు నీవే… మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోనా నీవే

చరణం 1

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం… అందుకే ఈ గాయం

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం… అందుకే ఈ గాయం

గాయాన్నైనా మాననీవు… హృదయాన్నైనా వీడిపోవు

కాలం నాకు సాయం రాదు… మరణం నన్ను చేరనీదు

పిచ్చి వాడ్ని కానీదు… ఆహహా ఓహోహో ఊహుహు హూఁహూ

ఎదుటా నీవే… ఎదలోనా నీవే

ఎటు చూస్తే అటు నీవే… మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోనా నీవే

చరణం 2

కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను… వేదన పడ్డాను

నిదురకు దూరం అయ్యాను… వేదన పడ్డాను

స్వప్నాలైతే క్షణికాలేగా… సత్యాలన్నీ నరకాలేగా

స్వప్నం సత్యమయితే వింత… సత్యం స్వప్నమయ్యేదుందా

ప్రేమకింత బలముందా… ఆహహా ఓహోహో ఊహుహు హూ హూ

ఎదుటా నీవే… ఎదలోనా నీవే

ఎటు చూస్తే అటు నీవే… మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోనా నీవే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Abhinandana Cinema Movie

  1. Eduta Neeve Song Lyrics

Eduta Neeve Song FAQ

What movie is Eduta Neeve song from?

Eduta Neeve song is from the & English - Abhinandana Cinema movie.

Who sang Eduta Neeve song?

Eduta Neeve song was sung by S P Balasubramanyam.

Who wrote Eduta Neeve song lyrics?

Eduta Neeve song lyrics were written by Acharya Athreya.

Who composed music for Eduta Neeve song?

Eduta Neeve song music was composed by Ilayaraja.