Edolavundi Song Lyrics - & English - Thammudu

Edolavundi Song Lyrics - & English - Thammudu
Edolavundi Song Lyrics: Edolavundi is a Telugu song from the film & English - Thammudu starring Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar, directed by P A Arun Prasad. "Edolavundi" song was composed by Ramana Gogula and sung by Ramana Gogula. Lyrics were written by Surendra Krishna.

Edolavundi Song Details

Movie Name& English - Thammudu
DirectorP A Arun Prasad
Star CastPawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar
MusicRamana Gogula
Singer(s)Ramana Gogula
LyricistSurendra Krishna
Music Label

Edolavundi Song Lyrics in Telugu

ఏదోలా ఉందీవేళ నాలో

ఈ వింత ఏమిటో… గిలిగింత ఏలనో

ఈ మాయే ప్రేమేనేమో భాయి

ఎటువైపు చూసినా… ఎదలోని రూపమే

షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా

స్మైలిస్తే ఒక థ్రిల్లేరా

షీ ఓపెన్స్ మై హార్ట్

గాడ్..! షీ ఈజ్ సో క్యూట్

చెలి వదనం సుమకుసుమంరా

హేయ్ ఆర్ యూ ఇన్ లవ్

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

టెల్ మీ? హేయ్ ఆర్ యూ ఇన్ లవ్

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

అరే కొంపతీసి లవ్ లో పడిపోయాడేటి?

పిల్లోయీ… మది సంగీతం పాడింది

పిల్లోయీ… ప్రేమే నాలో ఆడింది

ఏదోలా ఉందీవేళ నాలో

ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో

ఈ మాయే ప్రేమేనేమో భాయి

ఎటువైపు చూసినా… ఎదలోని రూపమే

పిల్లోయీ.!ఈ ఈ టుర్ర్ర్, మది సంగీతం పాడింది

చెలి తనువును తాకిన చిరుగాలైనా

నా తనువు తాకగా… మది పులకరించదా

తన పలుకులు వింటే కోయిల కూడా

మరి చిన్న బోవదా… సెలవంటూ సాగదా

షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా

స్మైలిస్తే ఒక థ్రిల్లేరా

షీ ఓపెన్స్ మై హార్ట్

గాడ్..! షీ ఈజ్ సో క్యూట్

చెలి వదనం సుమకుసుమం రా

హేయ్ ఆర్ యూ ఇన్ లవ్

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

టెల్ మీ..? హేయ్ ఆర్ యూ ఇన్ లవ్

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

ఏదోలా ఉందీవేళ నాలో

ఈ వింత ఏమిటో… గిలిగింత ఏలనో

ఈ మాయే ప్రేమేనేమో భాయి

ఎటువైపు చూసినా… ఎదలోని రూపమే

షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా

స్మైలిస్తే ఒక థ్రిల్లేరా

షీ ఓపెన్స్ మై హార్ట్, గాడ్ షీ ఈజ్ సో క్యూట్

చెలి వదనం సుమకుసుమం రా

హేయ్ ఆర్ యూ ఇన్ లవ్

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

టెల్ మీ..?హేయ్ ఆర్ యూ ఇన్ లవ్

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్

పిల్లోయీ.!ఈ ఈ టుర్ర్ర్, మది సంగీతం పాడింది

పిల్లోయీ… ప్రేమే నాలో ఆడింది

లవ్ లో పడ్డావా… అరె లవ్ లో పడ్డాను

లవ్ లో పడ్డావా… ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

హెయ్ హెయ్ లవ్ లో పడ్డావా… ఔన్రా లవ్ లో పడ్డాను

హెయ్ టెల్ మీ, లవ్ లో పడ్డవా

ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Thammudu Movie

  1. Edolavundi Song Lyrics

Edolavundi Song FAQ

What movie is Edolavundi song from?

Edolavundi song is from the & English - Thammudu movie.

Who sang Edolavundi song?

Edolavundi song was sung by Ramana Gogula.

Who wrote Edolavundi song lyrics?

Edolavundi song lyrics were written by Surendra Krishna.

Who composed music for Edolavundi song?

Edolavundi song music was composed by Ramana Gogula.