
| Movie Name | & English - Ala Modalaindi (2011) |
|---|---|
| Director | Nandini Reddy |
| Star Cast | Nani, Nithya Menon, Sneha Ullal |
| Music | Kalyani Malik |
| Singer(s) | Deepu, Nithya Menon |
| Lyricist | Lakshmi Bhoopal |
| Music Label | Aditya Music |
ఏదో అనుకుంటే… ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే… అది నీకు జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే… అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకే
వదిలేద్దాం కధను కంచికే
అసలీ ప్రేమ గీమ ఎందుకు… టెల్ మి వై
ఎవరిష్టం వాళ్లది మనకెందుకు వదిలై
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు… టెల్ మి వై
ఏదో అనుకుంటే… ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే… అది నీకు జరిగిందే
ప్రేమించిన పెళ్లాడకు
వైఫొక్కటే తోడెందుకు
మగవాళ్ళని టైంపాసని
అనుకుంటు వెంట తిరగని
మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆపైన వాళ్ళ కర్మ పోనీ
మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు
టెల్ మి వై, వై వై వై
అది బుర్రే లేని వాళ్ళకి
వదిలేసెయ్, సెయ్ సెయ్
మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు టెల్ మి వై
నువ్వొక్కడే పుట్టావురా
నువ్వొక్కడే పోతావురా
ఆ మధ్యలో బతకాలిగా
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి
ఏడడుగుల తొందరెందుకు
సూసైడ్ నేరమొద్దు మనకి
మరి లైఫు గీఫు ఎందుకు టెల్ మి వై
నువ్వు మళ్ళి మళ్ళి మొదలెట్టకు వదిలై
ఎయ్, ఈ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై
Edo Anukunte song is from the & English - Ala Modalaindi movie.
Edo Anukunte song was sung by Deepu, Nithya Menon.
Edo Anukunte song lyrics were written by Lakshmi Bhoopal.
Edo Anukunte song music was composed by Kalyani Malik.