
| Movie Name | Dhamaka |
|---|---|
| Director | Thrinadha Rao Nakkina |
| Star Cast | Ravi Teja, Sreeleela, Jayaram |
| Music | Bheems Ceciroleo |
| Singer(s) | Prudhvi Chandra |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Divo Music |
వీడు ఎగబడి తెగబడి
కలబడి గెలిచే మాస్
వాడు మనసును
మెదడును పదునుగ
విసిరే క్లాస్
వీడి గ్లామరైతే పొగరు
వాడు కార్పొరేటు పవరు
వీడు చెయ్యి వేస్తే పిడుగు
వాడు వెయ్యి వాట్స్ వెలుగు
డబ డూ డూ డూ డూ డూ
వీడు ల్యాండు మైను లెక్క
డబ డూ డూ డూ డూ డూ
వాడు గోల్డుమైను కాకా
డబ డూ డూ డూ డూ డూ
ఇది డబలు ధమాకా
డబ డూ డూ డూ డూ డూ
బై నేచర్ రెబలీడు
అగ్రెషన్ ఫుల్ లోడు
ప్రతి మనిషిలో ఉండే
మాస్ ఎలిమెంటుకి
సింబల్ లాంటోడు
బై బర్తే ప్రిన్సయినా
సింపుల్ గా ఉంటాడు
మనలో టెన్ టు ఫైవ్ కదలాడే
క్లాస్ యాంగిల్ కి ఐడల్ రా వీడు
దూస్రా తీస్రా
మాటంటూ లేదురా
వీడి లైఫ్ లో ఫిలాసఫీ
చిల్ బ్రో… చిల్ మారోరా
దూస్రా తీస్రా… రూటైనా ఓకేరా
రేసులోకి దూకాడో వాడు
బాసులకే బాసైపోతాడు
వీడు ఎగబడి తెగబడి
కలబడి గెలిచే మాస్
Du Du song is from the Dhamaka movie.
Du Du song was sung by Prudhvi Chandra.
Du Du song lyrics were written by Ramajogayya Sastry.
Du Du song music was composed by Bheems Ceciroleo.