
| Movie Name | Nachindi Girl Friendu |
|---|---|
| Director | Guru Pawan |
| Star Cast | Uday Shankar, Jennifer Immanuel |
| Music | Gifton Elias |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Munna SD |
| Music Label |
తోపుర నువ్ తోపుర
నువ్ తోపుర మావ
తోపుర నువ్ తోపుర
నువ్ తోపుర మావ
తోపుర నువ్ తోపుర
నువ్ తోపుర మావ
తోపుర నువ్ తోపుర
నువ్ తోపుర మావ
దోస్త్ అంటే నువ్వేరా
ఫ్రెండ్ అంటే నువ్వేరా
నువ్ టెండుల్కర్ సిక్సర్ రా
రాజమౌళి పిక్చర్ రా
దోస్త్ అంటే నువ్వేరా
ఫ్రెండ్ అంటే నువ్వేరా
నువ్ టెండుల్కర్ సిక్సర్ రా
రాజమౌళి పిక్చర్ రా
మాన్షన్ హౌస్ పెగ్గు కన్నా
ఓల్డ్ మంక్ రమ్ము కన్నా
నీ కిక్కే హై రా మావా
అరెరెరె జాబిచ్చి లైఫిచ్చి
నా జిందగీ నువ్ మార్చి
బ్లాక్ బస్టర్ చేశావురా
దోస్త్ అంటే నువ్వేరా
ఫ్రెండ్ అంటే నువ్వేరా
నువ్ టెండుల్కర్ సిక్సర్ రా
రాజమౌళి పిక్చర్ రా
దోస్త్ అంటే నువ్వేరా
ఫ్రెండ్ అంటే నువ్వేరా
నువ్ టెండుల్కర్ సిక్సర్ రా
రాజమౌళి పిక్చర్ రా
దోస్త్ అంటే నువ్వేరా
ఫ్రెండ్ అంటే నువ్వేరా
నువ్ టెండుల్కర్ సిక్సర్ రా
రాజమౌళి పిక్చర్ రా
Dosth Ante Nuvve Ra song is from the Nachindi Girl Friendu movie.
Dosth Ante Nuvve Ra song was sung by Rahul Sipligunj.
Dosth Ante Nuvve Ra song lyrics were written by Munna SD.
Dosth Ante Nuvve Ra song music was composed by Gifton Elias.